న్యూస్ బాక్స్ ఆఫీస్

40 లక్షలకు అమ్మితే టోటల్ గా వచ్చింది ఇది…ఊరమాస్!!

అఖిల్ అక్కినేని నటించిన లేటెస్ట్ మూవీ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర పరుగును ఆల్ మోస్ట్ కంప్లీట్ చేసుకునే స్టేజ్ కి వచ్చింది, సినిమా ముందుగా కర్ణాటక అండ్ రెస్ట్ ఆఫ్ ఇండియాలో టోటల్ రన్ ని కంప్లీట్ చేసుకుంది. అక్కడ సినిమా కి అల్టిమేట్ కలెక్షన్స్ లాంగ్ రన్ లో సొంతం అయ్యి కొన్న వాళ్లకి అందరికీ కూడా సాలిడ్ ప్రాఫిట్స్ వచ్చేలా చేసింది ఈ సినిమా…

ఈ సినిమా ను కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియాలో కొన్ని చోట్ల ఓన్ రిలీజ్ చేయగా మిగిలిన చోట్ల వర్త్ బిజినెస్ 40 లక్షల రేంజ్ లో జరిగింది. కాగా సినిమా కర్ణాటకలో రన్ కంప్లీట్ అయ్యే టైం కి 1.15 కోట్ల దాకా షేర్ ని సొంతం చేసుకుంది. ఇక సినిమా తమిళనాడు అండ్…

రెస్ట్ ఆఫ్ ఇండియా మొత్తం కలిపి మరో 40 లక్షల దాకా కలెక్షన్స్ ని దక్కించుకోగా టోటల్ గా సినిమా కర్ణాటక అండ్ రెస్ట్ ఆఫ్ ఇండియా మొత్తం కలిపి 1.55 కోట్ల షేర్ ని సొంతం చేసుకుంది. దాంతో పెట్టిన 40 లక్షల రేటు కి 50 లక్షలు టార్గెట్ అనుకున్నా కోటి కి పైగా లాభంతో సంచలనం సృష్టించింది ఈ సినిమా.

Leave a Comment