న్యూస్

40K-1M**…ఇదేం మాస్ రా బాబు..రామ్ చరణ్ ఫ్యాన్స్ రికార్డ్!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఫ్యాన్స్ సంచలనం సృష్టించారు… రిలీజ్ అయ్యి 8 నెలల తర్వాత ఒక టీసర్ కి రికార్డులు కట్టి పెట్టడం అన్నది మామూలు విషయం కాదు… లేటెస్ట్ గా ఇదే చేసి చూపించారు రామ్ చరణ్ ఫ్యాన్స్… ఇండియా లో మోస్ట్ వాంటెడ్ మూవీస్ లో ముందు నిలిచే ఆర్ ఆర్ ఆర్ సినిమా లో లేటెస్ట్ గా వచ్చిన ఎన్టీఆర్ ఇంట్రో టీసర్ అన్ని రికార్డులను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.

వ్యూస్, లైక్స్, కామెంట్స్ ఇలా అన్ని రికార్డులను అందుకోగా, ఈ టీసర్ వచ్చిన తర్వాత ముందు రిలీజ్ అయిన రామ్ చరణ్ ఇంట్రో టీసర్ కి కూడా వ్యూస్ అండ్ లైక్స్ సాలిడ్ గా పెరుగుతూ వచ్చాయి. ఇక ఎన్టీఆర్ ఇంట్రో టీసర్ 1 మిలియన్ కామెంట్స్ ని సొంతం చేసుకుంది.

దాంతో రామ్ చరణ్ ఫ్యాన్స్ మేం కూడా ట్రై చేస్తామని కామెంట్స్ రికార్డ్ ను అందుకోవడానికి సిద్ధం అవ్వగా అప్పటికి 40 వేల వరకు మాత్రమే ఉన్న కామెంట్స్ ని నెలన్నర టైం లోనే ఇప్పుడు ఏకంగా 1 మిలియన్ కామెంట్స్ మార్క్ ని అందుకునేలా చేసి దుమ్ము లేపారు…

ఈ రేంజ్ లో తక్కువ టైం లోనే 1 మిలియన్ కామెంట్స్ ని సొంతం చేసుకుని దుమ్ము లేపడం అన్నది మామూలు విషయం కాదు. 1 మిలియన్ కామెంట్స్ ని సొంతం చేసుకుని టాలీవుడ్ తరుపున రెండో హైయెస్ట్ కామెంట్స్ ని సొంతం చేసుకున్న టీసర్ గా నిలవగా ఇప్పుడు టాప్ 2 లో ఉన్న టీసర్లు రెండూ ఆర్ ఆర్ ఆర్ సినిమాలోనివె అవ్వడం విశేషం అనే చెప్పాలి. ఇక ఇండియాలో…

రెండో ప్లేస్ లో మాస్టర్ టీసర్ ఉండగా మొత్తం మీద ఈ మూడు టీసర్ లు 1 మిలియన్ కామెంట్స్ ని సొంతం చేసుకున్న టీసర్ లుగా నిలిచాయి. తక్కువ టైం లో పెద్దగా హడావుడి చేయకుండా అనుకున్న టార్గెట్ ని అందుకుని రామ్ చరణ్ ఫ్యాన్స్ మాస్ పవర్ ని చూపెట్టి మెప్పించారు అనే చెప్పాలి.

Leave a Comment