న్యూస్ బాక్స్ ఆఫీస్

5 కోట్ల టార్గెట్ కి రొమాంటిక్ ఫస్ట్ వీక్ కలెక్షన్స్ ఇవి!!

ఆకాష్ పూరీ హీరోగా రూపొందిన లేటెస్ట్ మూవీ రొమాంటిక్ బాక్స్ ఆఫీస్ దగ్గర వర్కింగ్ డేస్ లో స్లో డౌన్ అయింది, వీకెండ్ వరకు సూపర్ సాలిడ్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని టాక్ కి మించి కలెక్షన్స్ ని సొంతం చేసుకున్నా కానీ వర్కింగ్ డేస్ లో రోజు రోజుకి కలెక్షన్స్ తగ్గి పోయాయి. 7 వ రోజు దీపావళి హాలిడే వచ్చినా కానీ సినిమాకి థియేటర్స్ పెద్దగా లేక పోవడంతో షేర్స్ ఎక్కువగా రాలేదు…

5 వ రోజు 20 లక్షల దాకా షేర్ ని, 6 వ రోజు సినిమా 12 లక్షల షేర్ ని  అందుకున్న ఈ సినిమా 7 వ రోజు మొత్తం మీద 14 లక్షల దాకా షేర్ ని సాధించింది… దాంతో సినిమా టోటల్ ఫస్ట్ వీక్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ వివరాలు ఈ విధంగా ఉన్నాయి…..

👉Nizam: 1.31Cr
👉Ceeded: 73L
👉UA: 49L
👉East: 29L
👉West: 21L
👉Guntur: 30L
👉Krishna: 27L
👉Nellore: 18L
AP-TG Total:- 3.78CR(6.06CR~ Gross)
Ka+ROI: 10L
OS – 8L
Total WW: 3.96CR(6.30CR~ Gross)
5 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ కి సినిమా ఇంకా 1.04 కోట్ల దూరంలో ఉంది.

Leave a Comment