న్యూస్

5 గంటలు మాత్రమే….20 మిలియన్స్…ఇదీ ఎన్టీఆర్ ఫ్యాన్స్ టార్గెట్!

ప్రస్తుతం లాక్ డౌన్ నడుస్తుంది, కొత్త సినిమాలు ఏవి లేవు, ఫ్యాన్స్ అందరూ ఇళ్లకే పరిమితం అయ్యారు, ఇక రెండేళ్ళు గా యంగ్ టైగర్ ఎన్టీఆర్ సినిమా ల అప్ డేట్స్ కోసం ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ కి ఈ ఇయర్ కూడా ఎన్టీఆర్ బర్త్ డే రోజు ఎలాంటి స్పెషల్స్ దక్కలేదు, ఆర్ ఆర్ ఆర్ లో టీసర్ కానీ పోస్టర్ కూడా రాలేదు, అయినా కానీ సోషల్ మీడియా లో…

ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎన్టీఆర్ కి బిగ్గెస్ట్ బర్త్ డే ట్రెండ్ ని గిఫ్ట్ గా ప్రజెంట్ చేస్తున్నారు, అది ఏ రేంజ్ లో ఉందీ అంటే ఇప్పటి వరకు ఇండియా లో ఇలాంటి బర్త్ డే ట్రెండ్ మరే హీరో కి కూడా జరగనంత రేంజ్ లో. పాత రికార్డులు అన్నీ తుడిచి పెట్టేసిన ఎన్టీఆర్ ఫ్యాన్స్…

ఇప్పుడు ఇండియా లోనే బిగ్గెస్ట్ బర్త్ డే ట్రెండ్ తో పాటు ఏ ట్రెండ్ విషయం లో కూడా బిగ్గెస్ట్ రికార్డ్ ను నమోదు చేసి సంచలనం సృష్టించారు. ఇక ఇప్పుడు 24 గంటలు పూర్తీ అవ్వడానికి మరో 5 గంటల రేంజ్ లో సమయం ఉన్న నేపధ్యంలో…

సోషల్ మీడియా లో ఇప్పటికే 16 మిలియన్స్ రేంజ్ లో ట్వీట్స్ తో ఊచకోత కోసిన ఫ్యాన్స్ మిగిలిన సమయం కూడా పెర్ఫెక్ట్ గా వాడుకుని బిగ్గెస్ట్ రికార్డ్ బ్రేకింగ్ ట్రెండ్ ని నమోదు చేయడానికి సిద్ధం అవుతున్నారు. ప్రస్తుతం వీళ్ళ జోరు చూస్తుంటే 24 గంటలు పూర్తీ అయ్యే సరికి ఓవరాల్ గా కౌంట్ ఇప్పుడు అక్షరాలా 20 మిలియన్స్ ని…

అందుకున్నా ఆశ్యర్య పోనవసరం లేదని అంటున్నారు. అంతకుమించి కూడా ముందుకు వెళ్ళే అవకాశం ఉందని చెప్పొచ్చు. ఇక సెలబ్రిటీల విషెస్ తో సోషల్ మీడియా లో మొత్తం ఫుల్ యాక్టివ్ గా మారిపోగా… 24 గంటల్లో ఎన్టీఆర్ ఫ్యాన్స్ నెలకొల్పే రికార్డ్ రేంజ్ ఎ విధంగా ఉంటుందా అని అందరూ ఆశగా ఎదురు చూస్తున్నారు..

Leave a Comment