Home న్యూస్ 5 డేస్-160 కోట్లు…మాస్ కలెక్షన్స్ జాతర!!

5 డేస్-160 కోట్లు…మాస్ కలెక్షన్స్ జాతర!!

1
0

మెగాస్టార్ చిరంజీవి సెన్సేషనల్ 151 వ సినిమా సైరా నరసింహా రెడ్డి బాక్స్ ఆఫీస్ దగ్గర దుమ్ము లేపే కలెక్షన్స్ ని రెండు తెలుగు రాష్ట్రాలలో సాధిస్తూ దూసుకు పోతుంది, సినిమా మిగిలిన చోట్లా కలెక్షన్స్ ఏమాత్రం ఆకట్టుకునే విధంగా లేకున్నా కానీ రెండు తెలుగు రాష్ట్రాలలో సూపర్ సాలిడ్ గా దూసుకు పోతున్న సినిమా మరో 3 నుండి 4 రోజులు సాలిడ్ కలెక్షన్స్ ని రెండు తెలుగు రాష్ట్రాలలో దసరా హాలిడేస్ లో ఎంజాయ్ చేయనుంది.

ఇక సినిమా నాలుగు రోజుల్లో వరల్డ్ వైడ్ గా 87 కోట్లకు పైగా షేర్ ని 143 కోట్లకు పైగా గ్రాస్ ని వసూల్ చేయగా సినిమా ఇప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర 5 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాలలో సాధిస్తున్న సెన్సేషనల్ రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్ కౌంట్ ఫైనల్ గా…

7 నుండి 8 కోట్ల రేంజ్ కి ఏమాత్రం తగ్గని విధంగా ఉండగా సినిమా ఇప్పుడు టోటల్ వరల్డ్ వైడ్ గా 5 వ రోజు న 10 కోట్ల లోపు షేర్ ని అందుకోవడం ఆల్ మోస్ట్ కన్ఫాం అయ్యింది, దాంతో సినిమా ఇప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర 5 వ రోజు కలెక్షన్స్ తో కలిపి…

వరల్డ్ వైడ్ గా 160 కోట్ల రేంజ్ గ్రాస్ ని అందుకోవడం ఆల్ మోస్ట్ కన్ఫాం అయ్యింది, దాంతో పాటే మెగాస్టార్ కెరీర్ లో ఆల్ టైం టాప్ 2 ప్లేస్ ని సినిమా 5 రోజులు పూర్తీ అయ్యే సరికి సొంతం చేసుకోబోతుంది. సినిమా 6 వ రోజు సాధించే కలెక్షన్స్ తో మెగాస్టార్ కెరీర్ లో…

ఆల్ టైం నంబర్ 1 మూవీ గా నిలవనుంది అని చెప్పాలి. ఇక సినిమా రెండు తెలుగు రాష్ట్రాల లోనే ఈ రేంజ్ లో కుమ్మేయగా వరల్డ్ వైడ్ గా కూడా అన్ని భాషల్లో అనుకున్న విధంగా పెర్ఫార్మ్ చేసి ఉంటె కలెక్షన్స్ లెక్క మరో రేంజ్ లో ఉండి ఉండేదని అంచనా వేస్తున్నారు. ఇక 5 రోజుల ఏరియాల వారి కలెక్షన్స్ లెక్కలు కొద్ది సేపట్లో రిలీజ్ అవుతాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here