న్యూస్ బాక్స్ ఆఫీస్

6 కోట్ల సినిమా…కీర్తి సురేష్ రెమ్యునరేషన్ తెలిస్తే షాక్!

లేడీ ఓరియెంటెడ్ మూవీస్ తో దూసుకు పోతున్న హీరోయిన్స్ లో కీర్తి సురేష్ కూడా ఒకరు, రీసెంట్ టైం లో మహానటి అద్బుత సక్సెస్ తో ఎక్కువగా లేడీ ఓరియెంటెడ్ మూవీస్ చేస్తున్న కీర్తి సురేష్ అందులో భాగంగా ఇప్పటికే పెంగ్యిన్ సినిమాను డైరెక్ట్ రిలీజ్ చేయగా ఇప్పుడు రీసెంట్ గా మిస్ ఇండియా సినిమా ను కూడా డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ చేశారు. కాగా రెండు సినిమాలకు ఏమంత పాజిటివ్ టాక్ రాలేదు.

కానీ పెంగ్యిన్ సినిమాకి అమెజాన్ ప్రైమ్ లో సాలిడ్ వ్యూస్ దక్కాయి. కాగా ఆ సినిమా కి గాను కీర్తి సురేష్ మొత్తం మీద 2.4 కోట్ల దాకా రెమ్యునరేషన్ ని తీసుకున్నట్లు సమాచారం. ఇక ఇప్పుడు మిస్ ఇండియా సినిమా కి గాను ఎంతవరకు రెమ్యునరేషన్…

కీర్తి సురేష్ తీసుకున్నారు అన్నది ట్రేడ్ లో చక్కర్లు కొడుతుంది. ఆ న్యూస్ ప్రకారం సుమారు 6 కోట్ల రేంజ్ బడ్జెట్ తో నిర్మాణం అయిన మిస్ ఇండియా సినిమా కి గాను రెమ్యునరేషన్ పరంగా 1.5 కోట్ల రేటు కీర్తి సురేష్ తీసుకోగా తర్వాత ఓవరాల్ బిజినెస్ లో కూడా 10%…

రెమ్యునరేషన్ కింద తీసుకున్నారని అంటున్నారు. సినిమా కి 19.4 కోట్ల బిజినెస్ జరిగింది. అందులో 10% అంటే సుమారు 1.94 కోట్ల దాకా ప్రాఫిట్ షేర్ కీర్తి సురేష్ కి మిస్ ఇండియా సినిమా కి గాను సొంతం అయిందని చెప్పొచ్చు. ఓవరాల్ గా రెమ్యునరేషన్ అండ్ ప్రాఫిట్ షేర్ పెర్సెంటేజ్ రెండూ కలిపి ఆల్ మోస్ట్ కీర్తి సురేష్ రెమ్యునరేషన్ ఈ సినిమాకి గాను….

3.46 కోట్ల రేంజ్ లో ఉందని అంటున్నారు.. ఇది హీరోయిన్స్ రెమ్యునరేషన్ పరంగా వన్ ఆఫ్ ది హైయెస్ట్ రెమ్యునరేషన్స్ లో ఒకటి అనే చెప్పాలి. సినిమా కి అంతలా బిజినెస్ జరగడానికి రీజన్ కీర్తి సురేష్ కాబట్టి ఈ రెమ్యునరేషన్ కరెక్ట్ అనే చెప్పాలి. ఇక కీర్తి సురేష్ పలు కొత్త సినిమాలతో ఆడియన్స్ ముందుకు త్వరలో రాబోతున్న విషయం తెలిసిందే.

Leave a Comment