న్యూస్ బాక్స్ ఆఫీస్

6 డేస్ రొమాంటిక్ టోటల్ కలెక్షన్స్!

ఆకాష్ పూరీ హీరోగా రూపొందిన లేటెస్ట్ మూవీ రొమాంటిక్ బాక్స్ ఆఫీస్ దగ్గర వర్కింగ్ డేస్ లో స్లో డౌన్ అయింది, వీకెండ్ వరకు సూపర్ సాలిడ్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని టాక్ కి మించి కలెక్షన్స్ ని సొంతం చేసుకున్నా కానీ వర్కింగ్ డేస్ లో రోజు రోజుకి కలెక్షన్స్ తగ్గు ముఖం పడుతున్నాయి. ఇక దీపావళి వీకెండ్ లో సినిమాల వలన థియేటర్స్ ని కూడా కోల్పోయింది ఈ సినిమా…

4 వ రోజు సినిమా 32 లక్షల కలెక్షన్స్ ని సాధించగా 5 వ రోజు 20 లక్షల దాకా షేర్ ని తెలుగు రాష్ట్రాలలో సొంతం చేసుకుంది. ఇక 6 వ రోజు సినిమా 12 లక్షల షేర్ ని ఓవరాల్ గా సొంతం చేసుకుంది. దాంతో సినిమా 6 డేస్ టోటల్ కలెక్షన్స్ ఇలా ఉన్నయి…

👉Nizam: 1.27Cr
👉Ceeded: 70L
👉UA: 46L
👉East: 28L
👉West: 21L
👉Guntur: 29L
👉Krishna: 25L
👉Nellore: 18L
AP-TG Total:- 3.64CR(5.85CR~ Gross)
Ka+ROI: 10L
OS – 8L
Total WW: 3.82CR(6.10CR~ Gross)
5 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ కి సినిమా ఇంకా 1.18 కోట్ల దూరంలో ఉంది.

Leave a Comment