న్యూస్ బాక్స్ ఆఫీస్

[7] లక్షలు….ఒక్క అడుగు దూరం లో జార్జ్ రెడ్డి!!

బయోపిక్స్ టాలీవుడ్ లో గ్రాండ్ గా మొదలు అయినా మధ్యలో కొన్ని సినిమాలు నిరాశ పరిచాయి. కానీ రీసెంట్ గా వచ్చిన జార్జ్ రెడ్డి మూవీ మాత్రం టీసర్ ట్రైలర్ తోనే ఆకట్టుకోగా రిలీజ్ తర్వాత కూడా ప్రేక్షకుల మనసు గెలుచుకున్న ఈ సినిమా బాక్స్ ఆఫీస్ హిట్ టాక్ తో అన్ సీజన్ లో దూసుకుపోయింది. మొదటి వీకెండ్ దుమ్ము లేపిన తర్వాత రెండో వీకెండ్ లో కొత్త సినిమాలు…

వరుసగా రిలీజ్ అయినా కానీ ఈ సినిమా లిమిటెడ్ థియేటర్స్ లోనే కలెక్షన్స్ ని సాధిస్తూ పరుగును కొనసాగించగా ఇప్పుడు అడుగు దూరం లో బాక్స్ ఆఫీస్ దగ్గర క్లీన్ గా మారడానికి సిద్ధం అవుతుంది జార్జ్ రెడ్డి సినిమా. సినిమాను టోటల్ గా 2.5 కోట్ల రేంజ్ లో అమ్మారు.

బాక్స్ ఆఫీస్ దగ్గర క్లీన్ హిట్ అవ్వాలి అంటే సినిమా 3 కోట్ల రేంజ్ లో కలెక్షన్స్ ని అందుకోవాల్సిన అవసరం తో బరిలోకి దిగగా సినిమా 10 రోజులు పూర్తీ అయ్యే సరికి టోటల్ గా 2.93 కోట్ల షేర్ ని అందుకుంది. కాగా మరో 7 లక్షల షేర్ ని వసూల్ చేస్తే చాలు సినిమా క్లీన్ హిట్ కానుంది.

ఒకసారి సినిమా 11 రోజుల కలెక్షన్స్ సమ్మరీ ని గమనిస్తే
#GeorgeReddy Day 11 Ap-TG: 0.08Cr
?Total 11 Days ApTg Collections: 2.61Cr
?Day 11 WW collections: 0.08Cr
?Total 11 Days WW collections: 2.93Cr
?Break Even: 3cr~
Need:- 0.07Cr Needed for Break Even
?Total Gross: 5.15Cr~
ఇదీ మొత్తం మీద 11 రోజుల్లో సినిమా కలెక్షన్స్ పరిస్థితి.

చూస్తుంటే ఇవాళ కానీ రేపు కానీ సినిమా టార్గెట్ ని అందుకుని క్లీన్ హిట్ అవ్వడం ఖాయంగా కనిపిస్తుంది. దాంతో 2019 ఇయర్ లో టాలీవుడ్ తరుపున మరో క్లీన్ హిట్ గా నిలిచే సినిమా గా జార్జ్ రెడ్డి సినిమా నిలవబోతుంది. ఇక లాంగ్ రన్ లో మరెంత దూరం ఈ సినిమా వెళుతుందో చూడాలి.

Leave a Comment