టోటల్ కలెక్షన్స్ న్యూస్ బాక్స్ ఆఫీస్

78 కోట్లకు అమ్మితే….NGK టోటల్ కలెక్షన్స్ తెలిస్తే షాక్!!

కోలివుడ్ స్టార్ హీరో సూర్య కి తమిళ్ తో పాటు తెలుగు లో కూడా భారీ క్రేజ్ ఉన్న విషయం తెలిసిందే, కానీ ఈ మధ్య సరైన హిట్ లేకపోవడం తో క్లీన్ హిట్ కోసం ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న సూర్య పూర్తి ఆశలు NGK మీదే పెట్టుకోగా సమ్మర్ లో వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అయిన మొదటి ఆటకే డిసాస్టర్ టాక్ ని సొంతం చేసుకుంది.

తర్వాత ఏ దశలో కూడా కలెక్షన్స్ ని అందుకోలేక ఎపిక్ డిసాస్టర్ గా మిగిలిపోయింది. ఒకసారి సినిమా టోటల్ ప్రీ రిలీజ్ బిజినెస్ ని ఒకసారి గమనిస్తే.. 👉Tamila Nadu – 50 Cr
👉Telugu States – 9 Cr
👉Karnataka & ROI – 7 Crs
👉Overseas – 12 Crs
Total Pre Release Business – 78Cr

ఇక ఇప్పుడు ముందుగా సినిమా ఓవరాల్ ఏరియాల వారి గ్రాస్ కలెక్షన్స్ ని గమనిస్తే…
Tamil Nadu – 36.59 Cr
AP & TS combined – 8.11 Cr
Karnataka – 3.53 Cr
Kerala – 1.91 Cr
ROI – 0.60 Cr
Overseas – 11.08 Cr
Total Gross – 61.82 Cr  ఇదీ సినిమా టోటల్ గ్రాస్ కలెక్షన్స్ లెక్కలు…

ఇక ఇప్పుడు సినిమా టోటల్ వరల్డ్ వైడ్ షేర్ వివరాలను గమనిస్తే..
Tamil Nadu – 19.21 Cr
AP & TS combined – 4.42 Cr
Karnataka – 1.64 Cr
Kerala – 0.80 Cr
ROI – 0.25 Cr
Overseas – 4.56 Cr
Total Share – 30.88 Cr  ఇదీ టోటల్ వరల్డ్ వైడ్ గా సినిమా షేర్ లెక్కలు.

టోటల్ వరల్డ్ వైడ్ గా ఏకంగా 48 కోట్ల రేంజ్ లో లాస్ ని సొంతం చేసుకుని బాక్స్ ఆఫీస్ దగ్గర ఎపిక్ డిసాస్టర్ గా నిలిచిన సినిమా 2019 ఇయర్ కి గాను కోలివుడ్ తరుపున బిగ్గెస్ట్ డిసాస్టర్ మూవీ గా నిలిచింది. ఇక సూర్య క్లీన్ హిట్ వేట కొనసాగుతూనే ఉందని చెప్పాలి. న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.

Leave a Comment

Do NOT follow this link or you will be banned from the site!