న్యూస్ బాక్స్ ఆఫీస్

8 డేస్ – రొమాంటిక్ టోటల్ కలెక్షన్స్!!

ఆకాష్ పూరీ హీరోగా రూపొందిన లేటెస్ట్ మూవీ రొమాంటిక్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఫస్ట్ వీక్ ని కంప్లీట్ చేసుకుని రెండో వీక్ లో ఎంటర్ అవ్వగా కొత్త సినిమాల కోసం థియేటర్స్ ని చాలా వరకు కోల్పోయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాగోలా దీపావళి అడ్వాంటేజ్ తో 7వ రోజు మంచి హోల్డ్ నే సొంతం చేసుకున్నా 8 వ రోజు భారీగా డ్రాప్స్ ను సొంతం చేసుకోవాల్సి వచ్చింది.

7 వ రోజు మొత్తం మీద 14 లక్షల దాకా షేర్ ని సాధించిన ఈ సినిమా 8 వ రోజు ఆల్ మోస్ట్ 55% డ్రాప్ అయ్యి 5 లక్షల దాకా షేర్ ని ఓవరాల్ గా సొంతం చేసుకుంది. దాంతో సినిమా టోటల్ 8డేస్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ వివరాలు ఈ విధంగా ఉన్నాయి…..

👉Nizam: 1.33Cr
👉Ceeded: 74L
👉UA: 50L
👉East: 29L
👉West: 21L
👉Guntur: 30L
👉Krishna: 28L
👉Nellore: 18L
AP-TG Total:- 3.83CR(6.16CR~ Gross)
Ka+ROI: 10L
OS – 8L
Total WW: 4.01CR(6.40CR~ Gross)
5 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ కి సినిమా ఇంకా 0.99 కోట్ల దూరంలో ఉంది.

Leave a Comment