న్యూస్ బాక్స్ ఆఫీస్

8 డేస్ – వరుడు కావలెను టోటల్ కలెక్షన్స్!

యంగ్ హీరో నాగ శౌర్య మరియు రితు వర్మల కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ మూవీ వరుడు కావలెను బాక్స్ ఆఫీస్ దగ్గర రీసెంట్ గా రిలీజ్ అయ్యి మొదటి వారాన్ని ఇప్పుడు పూర్తీ చేసుకుని రెండో వారంలో అడుగు పెట్టింది… కలెక్షన్స్ పరంగా మాత్రం మరీ అనుకున్న రేంజ్ లో అయితే పెర్ఫార్మ్ చేయలేకపోయిన ఈ సినిమా రెండో వీక్ లో కూడా….

అంతంత మాత్రమే హోల్డ్ చేస్తుంది… 7వ రోజు హాలిడే అడ్వాంటేజ్ వలన మొత్తం మీద 22 లక్షల దాకా షేర్ ని సొంతం చేసుకుంది… 8 వ రోజు ఆల్ మోస్ట్ 52% డ్రాప్ అయ్యి 10 లక్షల షేర్ ని అందుకుంది… దాంతో టోటల్ గా 8 డేస్ కలెక్షన్స్ లెక్క ఈ విధంగా ఉంది…

👉Nizam: 1.17Cr
👉Ceeded: 46L
👉UA: 48L
👉East: 30L
👉West: 24L
👉Guntur: 34L
👉Krishna: 31L
👉Nellore: 21L
AP-TG Total:- 3.51CR(5.76CR~ Gross)
Ka+ROI: 20L
OS – 93L
Total WW: 4.64CR(7.96CR~ Gross)
9 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ కి సినిమా ఇంకా 4.36 కోట్ల దూరంలో ఉంది…

Leave a Comment