న్యూస్ బాక్స్ ఆఫీస్

8 వ రోజు 1.6 అనుకుంటే వచ్చింది ఇది…8 డేస్ టోటల్ కలెక్షన్స్!

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన లేటెస్ట్ మూవీ మహర్షి బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి వారం రికార్డ్ బ్రేకింగ్ లెవల్ లో 75.37 కోట్ల షేర్ ని అందుకుని సత్తా చాటగా 8 వ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర అంచనాలను మించేసింది. సినిమా 1.6 కోట్ల రేంజ్ లో కలెక్షన్స్ ని రెండు రాష్ట్రాలలో అందుకుంటుంది అనుకోగా ఏకంగా 1.9 కోట్లకు పైగా షేర్ ని సాధించింది. సినిమా టోటల్ గా 8 వ రోజు సాధించిన కలెక్షన్స్ ఇలా ఉన్నాయి…

#Maharshi Day 8 AP TG Collections
Nizam – 0.84Cr
Ceeded – 20L
UA – 34L
Krishna – 12L
Guntur – 10L
East – 13L
West – 12L
Nellore – 6L
Total – 1.91 Cr
ఇక ఇప్పుడు సినిమా 8 రోజుల రెండు తెలుగు రాష్ట్రాల కలెక్షన్స్ అలాగే రోజు వారి కలెక్షన్స్ ని గమనిస్తే
Nizam:22.05C
Ceeded:7.65C
UA:7.83C
East:5.76C
West:4.54C
Krishna:4.4C
Guntur:6.53C
Nellore:2.22C
Total : 60.98C
Day 1- 24.68C
Day 2- 8.01C
Day 3- 8C
Day 4- 8.44C
Day 5- 4.09C
Day 6- 3.44C
Day 7 – 2.41C
Day 8 – 1.91C
Total – 60.98C

ఇక సినిమా టోటల్ గా  8 రోజులకు గాను సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే
#Maharshi Day 8 Ap-TG: 1.91Cr🔥🔥
👉Total 8 Days ApTg Collections:
60.98Cr👌👌
👉Day 8 WW collections: 2.1Cr👌👌
👉Total 8 Days WW collections :
77.47Cr(break Even 101Cr)
Need:-23.5C+For Break Even
👉Total Gross: 132Cr Gross🔥🔥

Leave a Comment

Do NOT follow this link or you will be banned from the site!