న్యూస్ బాక్స్ ఆఫీస్ స్పెషల్

8 సార్లు 40…3 సార్లు 50…మెగా పవర్ ఇది!

చేసింది టోటల్ గా 12 సినిమాలు… కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఆ సినిమాల్లో ఎక్కువ శాతం మేజర్ కలెక్షన్స్ తో దుమ్ము లేపినవే.. ఓవరాల్ గా టాలీవుడ్ లో మరే హీరో కి సాధ్యం కాని విధంగా 8 సార్లు మినిమమ్ 40 కోట్ల సినిమాలతో టాలీవుడ్ లో ఉన్న మిగిలిన హీరోల కన్నా కూడా టాప్ ప్లేస్ లో ఉండగా ఇక ఇదే సినిమాతో హాట్రిక్ 50 కోట్ల షేర్ మార్క్ హీరోల సరసన కూడా చోటు దక్కించుకున్నాడు.

రామ్ చరణ్ ఖాతాలో మగధీర, రచ్చ, నాయక్, ఎవడు, గోవిందుడు అందరివాడేలే, ధృవ, రంగస్థలం మరియు ఇప్పుడు వినయ విదేయ రామ 40 కోట్ల షేర్ మార్క్ ని అందుకోగా మధ్యలో బ్రూస్ లీ 39.8 కోట్ల షేర్ తో జస్ట్ లో లీగ్ లో చోటు మిస్ అయింది.

ఇక బాక్ టు బాక్ ధృవ, రంగస్థలం ఇప్పుడు వినయ విదేయ రామ సినిమా లతో 50 కోట్ల షేర్ మార్క్ ని అందుకుని ఈ లీగ్ లో ఎంటర్ అయిన హీరోల సరసన కూడా చోటు దక్కించుకున్నాడు రామ్ చరణ్. మరి లాంగ్ రన్ లో ఈ సినిమా మరెంత దూరం వెళుతుందో చూడాలి. న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.

Leave a Comment

Do NOT follow this link or you will be banned from the site!