న్యూస్

8-9 దెబ్బ కొట్టినా 10 వ సారి పంబ రేపిన మహర్షి TRP!!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్ లో ప్రతిష్టాత్మక 25 వ సినిమాగా రూపొందిన సినిమా మహర్షి. బాక్స్ ఆఫీస్ దగ్గర రెండేళ్ళ క్రితం సమ్మర్ కానుకగా రిలీజ్ అయిన ఈ సినిమా, రిలీజ్ అవుతూనే మిశ్రమ స్పందన ని సొంతం చేసుకుంది. ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర కష్టమే అని అంతా అనుకున్నా సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్స్ కి రప్పించి సినిమా క్లీన్ హిట్ అయ్యేలా చేశాడు.

అలా బాక్స్ ఆఫీస్ జర్నీ ముగుసిన ఈ సినిమా టెలివిజన్ లో కూడా ఫస్ట్ టైం మిక్సుడ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుని చిన్న సినిమాలు సాధించే రేంజ్ TRP రేటింగ్ ను సొంతం చేసుకుంది. కానీ తర్వాత లాంగ్ రన్ లో అద్బుతంగా హోల్డ్ చేస్తూ వస్తున్న సినిమా…

7 వ సారి వరకు కూడా అద్బుతంగా హోల్డ్ చేసి TRP రేటింగ్ ను సాధించగా 8 వ సారి అలాగే 9 వ సారి మాత్రం అనుకున్న  రేంజ్ TRP రేటింగ్ లను అందుకోలేదు. ఫస్ట్ నుండి 7 వ సారి టెలికాస్ట్ వరకు యావరేజ్ గా 7 కి తగ్గని రేటింగ్ 8-9 సార్లలో టెలికాస్ట్ మాత్రం…

కేవలం 5 రేంజ్ లో పడిపోయింది. ఇక సినిమా టెలివిజన్ రన్ కూడా అయిపోయిందేమో అనిపించింది కానీ రీసెంట్ గా సినిమా 10 వ సారి టెలికాస్ట్ ను సొంతం చేసుకోగా ఈ సారి మళ్ళీ జోరు పెంచిన సినిమా మునుపటిలా సాలిడ్ TRP రేటింగ్ ను సొంతం చేసుకుంది. 7.82 రేటింగ్ ను సొంతం చేసుకుని సత్తా చాటుకుంది ఈ సినిమా..

మొత్తం మీద సినిమా ఆల్ TRP రేటింగ్ లను గమనిస్తే…
👉1st Time: 9.3 TRP
👉2nd Time: 7.3 TRP
👉3rd Time: 6.13 TRP
👉4th time: 9.02 TRP
👉5th Time: 10.28 TRP
👉6th Time: 8.82 TRP
👉7th Time: 7.14 TRP
👉8th Time: 5.14 TRP
👉9th Time: 4.92 TRP
👉10th Time: 7.82 TRP***
ఈ రేంజ్ లో టెలివిజన్ లో కూడా మారథాన్ రన్ ని కొనసాగిస్తూ సత్తా చూపుతుంది మహర్షి సినిమా..

Leave a Comment