న్యూస్ బాక్స్ ఆఫీస్

81 కోట్ల మాస్…ఇండియాలో రికార్డ్ ఇది….!!

బాక్స్ ఆఫీస్ దగ్గర తెలుగు లో అసలు ఎలాంటి అంచనాలు లేకుండా సైలెంట్ గా రిలీజ్ అయిన శివ కార్తికేయన్ నటించిన వరుణ్ డాక్టర్ సినిమా సెన్సేషనల్ కలెక్షన్స్ జోరు ని కొనసాగిస్తూ ఇప్పుడు రెండు వారాలను పూర్తీ చేసుకుని మూడో వారంలో ఎంటర్ అవ్వగా 15 వ రోజున రెట్టించిన జోరు చూపెట్టిన ఈ సినిమా 9 లక్షల మేర షేర్ ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంది. దాంతో సినిమా మొత్తం మీద…

15 రోజుల బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ లెక్క ఇలా ఉంది…
👉Nizam: 60L
👉Ceeded: 32L
👉UA: 33L
👉East: 20L
👉West: 15L
👉Guntur: 20L
👉Krishna: 22L
👉Nellore: 9L
AP-TG Total:- 2.11CR(3.72CR~ Gross)
సినిమా తెలుగు బిజినెస్ 1.35 కోట్లు కాగా సినిమా 1.6 కోట్ల టార్గెట్ తో…

బరిలోకి దిగగా మొత్తం మీద ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్స్ తో సినిమా 51 లక్షల ప్రాఫిట్ ను అందుకోగా 2 వారాలలో వరల్డ్ వైడ్ గా 78.7 కోట్ల గ్రాస్ ని అందుకున్న సినిమా 15 వరోజు 2.6 కోట్ల గ్రాస్ ని అందుకోగా టోటల్ గ్రాస్ లెక్క 81.3 కోట్ల మార్క్ ని అందుకోగా షేర్ 42 కోట్ల లోపు ఉందని సమాచారం, సెకెండ్ వేవ్ తర్వాత ఇండియాలో హైయెస్ట్ కలెక్షన్స్ ఇవి..

Leave a Comment