న్యూస్ బాక్స్ ఆఫీస్

84 కోట్ల మాస్ బ్యాటింగ్….16 వ రోజు కూడా మెంటల్ మాస్ కలెక్షన్స్!

2 వారాలను పూర్తీ చేసుకుని మూడో వారంలో ఎంటర్ అయిన శివ కార్తికేయన్ నటించిన లేటెస్ట్ మూవీ వరుణ్ డాక్టర్ తెలుగు లో ఇప్పటికీ సాలిడ్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటూ దూసుకు పోతుంది, సినిమా తెలుగు రాష్ట్రాలలో మూడో వారం కూడా బాగా థియేటర్స్ ని హోల్డ్ చేసింది.. 15 వ రోజు 9 లక్షల షేర్ ని అందుకుంటే 16 వ రోజు 11 లక్షల రేంజ్ లో షేర్ ని సాధించింది. ఇక సినిమా టోటల్…

16 రోజుల తెలుగు కలెక్షన్స్ లెక్క ఇలా ఉంది…
👉Nizam: 62L
👉Ceeded: 34L
👉UA: 35L
👉East: 21L
👉West: 16L
👉Guntur: 21L
👉Krishna: 23L
👉Nellore: 10L
AP-TG Total:- 2.22CR(3.90CR~ Gross)
1.6 కోట్ల టార్గెట్ కి సినిమా 62 లక్షల ప్రాఫిట్ తో సూపర్ హిట్ గా నిలిచింది.

ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర టోటల్ వరల్డ్ వైడ్ గా సినిమా 84 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్నట్లు సమచారం, షేర్ 43.5 కోట్ల రేంజ్ లో ఉంటుందట. టోటల్ వరల్డ్ వైడ్ బిజినెస్ 36.15 కోట్లు గా సినిమా ఆల్ మోస్ట్ 6.5 కోట్ల ప్రాఫిట్ తో సూపర్ హిట్ గా పరుగును కొనసాగిస్తుంది…

Leave a Comment