న్యూస్ బాక్స్ ఆఫీస్ స్పెషల్

88 ఏళ్ల టాలీవుడ్ చరిత్రలో 2 సినిమాలు….టాప్ 1- టాప్ 2..షాకింగ్ రికార్డ్!!

సంక్రాంతి తెలుగు సినిమాల రికార్డుల పర్వం పీక్స్ కి చేరింది, రెండు సినిమాలు నువ్వా నేనా అంటూ రేచ్చిపోగా చివరికి రెండు రేసులో టార్గెట్ ని దాటేసి విజయాన్ని అందుకుని రికార్డులు కొట్టగా బాక్స్ ఆఫీస్ దగ్గర ఒక రోజు ఆలస్యంగా వచ్చిన అల వైకుంఠ పురం లో రేసులో ముందు వచ్చిన సరిలేరు నీకెవ్వరు ని దాటేసి టాలీవుడ్ న్యూ నాన్ బాహుబలి ఇండస్ట్రీ హిట్ గా నిలిచి సత్తా చాటుకుంది.

ఇక రెండు సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర ఓవరాల్ గా 15 రోజుల్లో సాధించిన టోటల్ షేర్ చరిత్ర కెక్కింది. ఏకంగా 271.18 కోట్ల షేర్ మార్క్ ని దాటేయగా గ్రాస్ ఏకంగా 433 కోట్ల మార్క్ ని దాటేసి సంచలన రికార్డులను నమోదు చేసింది. ఇక ముందుగా సరిలేరు నీకెవ్వరు…

15 రోజుల టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ని గమనిస్తే
?Nizam: 35.81Cr
?Ceeded: 14.71Cr
?UA: 18.32Cr
?East: 10.67Cr
?West: 7.00Cr
?Guntur: 9.36Cr
?Krishna: 8.35Cr
?Nellore: 3.78Cr
AP-TG Total:- 108.00CR??
Ka: 7.26Cr
ROI: 1.79Cr
OS: 11.70Cr
Total: 128.75CR(206.10Cr~ Gross)
ఈ రేంజ్ లో ఊచకోత కోసింది ఈ సినిమా.

ఇక అల వైకుంఠ పురంలో 2 వారాల కలెక్షన్స్ ని గమనిస్తే
?Nizam: 37.27Cr
?Ceeded: 16.76Cr
?UA: 17.73Cr
?East: 10.13Cr
?West: 8.03Cr
?Guntur: 10.09Cr
?Krishna: 9.70Cr
?Nellore: 4.06Cr
AP-TG Total:- 113.77CR??
Ka: 8.63Cr
Kerala: 1.17Cr
ROI: 1.42Cr
OS: 17.44Cr
Total: 142.43CR(227Cr~ Gross)

కాగా 2 సినిమాలు ఇప్పుడు టాలీవుడ్ లో నాన్ బాహుబలి రికార్డ్ షేర్ ని క్రాస్ చేశాయి.
Tollywood Top 5 Share Movies(Only Telugu)(Non BB)
?#AlaVaikunthapurramuloo: 141.26Cr*
?#SarileruNeekevvaru: 128.75Cr*
?#SyeRaa: 128Cr~
?#Rangasthalam: 127.52Cr
?#Saaho: 112.73Cr
కేవలం తెలుగు వర్షన్ ని తీసుకుంటే… 88 ఏళ్ల తెలుగు సినిమా చరిత్ర లో ఇలా ఒక రోజు గ్యాప్ లో రిలీజ్ అయ్యి రెండు సినిమాలు పాత ఇండస్ట్రీ రికార్డ్ సినిమా కలెక్షన్స్ ని దాటడం బహుశా ఇదే తొలిసారి అని చెప్పాలి. దాంతో 2020 సంక్రాంతి సీజన్ చరిత్రలో ఎప్పటికీ నిలిచి పోవడం ఖాయం..

Leave a Comment