న్యూస్ బాక్స్ ఆఫీస్ స్పెషల్

88 ఏళ్ల టాలీవుడ్ హిస్టరీ లో ఆల్ టైం టాప్ 35 షేర్ సాధించిన సినిమాలు!!

తెలుగు సినిమా మార్కెట్ పెరిగి పోయింది, బాహుబలి రిలీజ్ అయ్యాక మార్కెట్ ఎక్స్ పాన్షన్ ఓ రేంజ్ లో జరగగా ఆ ఎక్స్ పాన్షన్ ని ఇప్పుడిప్పుడే అన్ని సినిమాలు సమానంగా వాడుకో గలుగు తున్నాయి. కానీ బాహుబలి ని ఇప్పట్లో అందుకోవడం కొంత కష్టమే అని చెప్పాలి. దాంతో పాటే అందులో సగం షేర్ ని అందుకోవడమే ప్రస్తుతం టాలీవుడ్ అప్ కమింగ్ మూవీస్ ముందున్న అతి పెద్ద సవాల్ అని చెప్పొచ్చు.

ఇది వరకు మన సినిమాలకు 50 కోట్ల షేర్ రావడం గగనం అయ్యేది కానీ లెక్కలు మారి అది 70, 80, 90 నుండి 100 కోట్లకి కూడా మారాయి… ఈ ఇయర్ సంక్రాంతి మూవీస్ ఏకంగా నార్మల్ రిలీజ్ తోనే 140 150 కోట్ల రేంజ్ కలెక్షన్స్ ని కూడా అందుకుంది దుమ్ము దుమారం చేశాయి…

టాలీవుడ్ లో గడచిన 88 ఏళ్లలో హైయెస్ట్ కలెక్షన్స్ ని సాధించిన టాప్ 30 సినిమాలు ఏంటో తెలుసు కుందాం పదండీ… నోట్:-ఇక్కడ ఒక్క తెలుగు వర్షన్ కి సంభందించిన టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ని మాత్రమే జత చేస్తున్నాం. ఇతర భాషల కలెక్షన్స్ ని కౌంట్ చేయడం లేదు.

1. Baahubali The Conclusion(2017)—– 360 Cr
2. Baahubali The Beginning(2015)———–194 Cr
3. AlaVaikunthapurramuloo: 159.2Cr
4. SarileruNeekevvaru: 138.78Cr
5. SyeRaa: 128Cr~
6. Rangasthalam(2018)——127.5 Cr
7. Saaho: 112.73Cr
8.Maharshi: 104.58Cr
9. Khaidi No 150(2017)—-104.10 Cr
10. Bharat Ane Nenu(2018)—–101 Cr
11. Aravindha Sametha(2018)—- 98.9 Cr
12. Srimanthudu(2015)———–85 Cr
13. F2 – Fun And Frustration( 2019 )—– 84.51 Cr
14. Janatha Garage(2016)———83 Cr
15. Jai Lava Kusa(2017)—- 77Cr~ Pro 81.5 Cr

16. Attarintiki Daredi(2013)————74.90 Cr
17. Magadheera(2009)———– 73.60 Cr
18. Sarrainodu(2016)———-73 Cr
19. Duvvada Jagannatham(2017)—-70.6 Cr
20. Geetha Govindam (2018)—– 70 Cr
21. Vinaya Vidheya Rama (2019) —-63.43 Cr
22. Katamarayudu(2017)——62.5 Cr
23. Goutami Putra Satakarni(2017)—-60.6 Cr
24. Gabbar Singh(2012)———–60.50 Cr
25. Race Gurram(2014)————–58.40 Cr
26. Dhruva(2016)—-58.16 Cr
27. Agnyaathavaasi(2018)—–57.5 Cr
28. Dookudu(2011)—————56.70 Cr
29. Nannaku Prematho(2016)———-55.60 Cr
30. Sardhar Gabbar Singh(2016)——–52.60 Cr
31. Seethamma Vakitlo Sirimalle Chettu(2013)———51.4 Cr
32. Naa Peru Surya (2018) —-51Cr
33. S/O Sathyamurthi(2015)———-50.45Cr
34. Soggade Chinni Nayana(2016)——-50.10 Cr
35. A..AA(2016)———50 Cr
36. Spyder(2017)—– 49.4Cr

ఇవి టాలీవుడ్ చరిత్రలో టాప్ 35 లో నిలిచిన తెలుగు సినిమాలు… ఈ ఇయర్ ఇక కరోనా పుణ్యాన కొత్త సినిమాలు రిలీజ్ అవ్వవు కాబట్టి ఇక వచ్చే ఏడాది ఈ లిస్టులో చేరే సినిమాలు ఏవి అవుతాయో చూడాలి మరి… పాన్ ఇండియా లెవల్ లో చాలా సినిమాలు వస్తుండగా మంచి క్రేజ్ తో మీడియం రేంజ్ మూవీస్ కూడా ఉన్నాయి కాబట్టి అద్బుతాలు జరిగే అవకాశం ఎంతైనా ఉందని చెప్పొచ్చు.

Leave a Comment