న్యూస్ స్పెషల్

89 ఏళ్ల టాలీవుడ్ హిస్టరీ లో ఆల్ టైం బిగ్గెస్ట్ లాండ్ మార్క్ మూవీస్!!

89 ఏళ్ల తెలుగు సినిమా చరిత్రలో ఇప్పటికే కొన్ని వేల సినిమాలు ప్రేక్షకులము౦దుకు వచ్చాయి, కాని అ౦దులో కొన్ని సినిమాలకు మాత్రమే ఆడియన్స్ ను మెప్పించి రికార్డులు సృష్టించాయి, అ౦దులో కొన్ని సినిమాలే ఇ౦డస్ట్రీ హిట్లు గా నిలిచాయి, నేడు టాలీవుడ్ చరిత్రలో లా౦డ్ మార్క్ గా నిలిచిన సినిమాలు ఏవో తెలుసుకు౦దా౦. ఇప్పటి వరకు అనేక సినిమాలు రిలీజ్ అవుతూ వస్తుండగా కొన్ని సినిమాలు మాత్రం చరిత్ర లో నిలిచి పోతూ ఉంటాయి… టాలీవుడ్ లో అలాంటి సినిమాలు కొన్ని ఉన్నాయి.

ఇప్పుడంటే మొదటి రోజే 30 నుండి 35 కోట్ల రేంజ్ ఓపెనింగ్స్ ని కేవలం 2 తెలుగు రాష్ట్రాల లోనే అందుకుంటూ మన హీరోల సినిమాలు సంచలనాలు సృష్టిస్తున్నాయు కానీ ఒకప్పుడు ఈ రికార్డులు బ్రేక్ అవ్వాలి అంటే చాలా సమయమే పట్టేది. రాను రాను స్టార్ హీరోలు కొత్త రికార్డులు క్రియేట్ చేయడం మొదలు పెట్టారు.

బాహుబలి రాకతో మన మార్కెట్ ఎల్లలు దాటగా తర్వాత వస్తున్న సినిమాలు కూడా సంచలనాలను సృష్టిస్తున్నాయి. తర్వాత పాన్ ఇండియా సినిమాలతో మన లెవల్ మరో రేంజ్ కి దూసుకు పోతుంది. కాగా ఇప్పుడు టాలీవుడ్ లో బాహుబలి వరకు తెలుగు వర్షన్ లో హైయెస్ట్ లాంగ్ మార్క్ వసూల్ చేసిన సినిమలాను అలాగే నాన్ బాహుబలి వరల్డ్ వైడ్ షేర్ బెంచ్ మార్క్ మూవీస్ ని తెలుసుకుందాం.

అ౦దులో 1 కోటి ను౦డి ప్రతీ 5 కోట్లకు ఓ లా౦డ్ సినిమా కి౦ద ఏ సినిమాలు ఈ లా౦డ్ మార్క్ ని అ౦దుకున్నాయో తెలుసుకు౦దా౦ పద౦డి.
1. లవకుశ [1963 ]——1 కోటి
2. యముడికి మొగుడు[ 1988]—— 5 కోట్లు
3. ఘరానామొగుడు[ 1992 ]——– 10 కోట్లు
4. సమరసింహారెడ్డి[ 1999 ]———–15 కోట్లు
5. నరసి౦హానాయుడు[ 2001]——– 20 కోట్లు
6. నరసి౦హానాయుడు[ 2001]——– 25 కోట్లు
7. ఇ౦ద్ర[ 2002 ]——— 30 కోట్లు
8. పోకిరి[ 2006 ]——— 35 కోట్లు
9. పోకిరి[ 2006 ]——— 40 కోట్లు
10. మగధీర[ 2009 ]——–45 కోట్లు
11.మగధీర[ 2009 ]——–50 కోట్లు
12. మగధీర[ 2009 ]——–55 కోట్లు
13. మగధీర[ 2009 ]——–60 కోట్లు
14. మగధీర[ 2009 ]——–65 కోట్లు
15. మగధీర[ 2009 ]——–70 కోట్లు
16. అత్తారి౦టికి దారేది[ 2013 ]——-75 కోట్లు
17. బాహుబలి[ 2015 ]———80 కోట్లు
18. బాహుబలి[ 2015 ]———85 కోట్ల నుండి 193 కోట్లు(తెలుగు వర్షన్)
19. బాహుబలి 2[ 2017 ]—— 200 కోట్ల నుండి 860 కోట్లు

NON BB
20.శ్రీమంతుడు[2015]—–80 కోట్లు
21. శ్రీమంతుడు[2015]—-85 కోట్లు
22. ఖైదీనంబర్ 150[2017] – 90 కోట్లు
23.ఖైదీనంబర్ 150[2017] – 95 కోట్లు
24. ఖైదీనంబర్ 150[2017] – 100 కోట్లు
25.రంగస్థలం[2018]- 105 కోట్లు
26. రంగస్థలం[2018]- 110 కోట్లు
27. రంగస్థలం[2018]- 115 కోట్లు
28. రంగస్థలం[2018]- 120 కోట్లు
29. రంగస్థలం[2018]- 125 కోట్లు
30. సాహో[2019] -130 కోట్లు టు 218 కోట్లు

ఇవి టాలీవుడ్ లో ఆల్ టైం ల్యాండ్ మార్క్ గా నిలిచిన తెలుగు సినిమాలు. నాన్ బాహుబలి మూవీస్ లో తెలుగు వర్షన్ తో పాటు వరల్డ్ వైడ్ అన్ని వర్షన్స్ ని పరిగణ లోకి తీసుకున్నాం…ఇక వచ్చే రెండు ఏళ్లలో కుప్పలు తెప్పలుగా సినిమాలు రిలీజ్ కి సిద్ధంగా ఉన్నాయి, దాంతో ఈ లిస్టులో మార్పులు వచ్చే అవకాశం ఎంతైనా ఉంది…

Leave a Comment