న్యూస్ బాక్స్ ఆఫీస్

9 కోట్లకు అమ్మితే…NGK 6 రోజుల్లో వచ్చింది ఇది…టాలీవుడ్ షాక్!!

కోలివుడ్ స్టార్ హీరో సూర్య నటించిన లేటెస్ట్ మూవీ NGK… రీసెంట్ గా రిలీజ్ అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర తొలి ఆటకే పూర్తి నెగటివ్ టాక్ ని సొంతం చేసుకుంది, వీకెండ్ వరకు ఎలాగోలా కలెక్షన్స్ ని సాధించినా తర్వాత వర్కింగ్ డేస్ టార్గెట్ ని అందుకునే రేంజ్ లో కలెక్షన్స్ ని అందుకోలేక చేతులు ఎత్తేసింది ఈ సినిమా. సినిమా ను తెలుగు లో మొత్తం మీద 9 కోట్లకు అమ్మగా…

సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 6 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ అప్ డేట్ లెక్కలు ఇలా ఉన్నాయి.
#NGK Day 6 Ap-TG: 0.32Cr
👉Total 6 Days ApTg Collections: 3.84Cr
👉 (Break Even 10Cr)
Need:-6.26C+For Break Even
👉Total Gross:(6.3Cr) ఇక సినిమా తమిళ్ వర్షన్ తో కలిపి వరల్డ్ వైడ్ గా 60 కోట్లకు పైగా గ్రాస్ ని వసూల్ చేసినట్లు సమాచారం.

బాక్స్ ఆఫీస్ దగ్గర తెలుగు వర్షన్ హిట్ అవ్వాలి అంటే ఎంత లేదన్నా 10 కోట్ల వరకు షేర్ ని అందుకోవాల్సి ఉంటుంది, కానీ ఇప్పటి వరకు అతి కష్టం మీద 4 కోట్ల లోపే వసూల్ చేసిన NGK లాంగ్ రన్ లో 5 కోట్ల లోపే ముగించే అవకాశం ఉందని సమాచారం. దాంతో డబుల్ డిసాస్టర్ గా సినిమా నిలిచే అవకాశమే ఎక్కువగా ఉందని అంటున్నారు.

Leave a Comment

Do NOT follow this link or you will be banned from the site!