న్యూస్ బాక్స్ ఆఫీస్

90 లక్షలు అనుంటే…వచ్చింది తెలిస్తే షాక్!….9 డేస్ టోటల్ కలెక్షన్స్!

అక్కినేని నాగ చైతన్య హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ మజిలీ బాక్స్ ఆఫీస్ దగ్గర అద్బుతమైన కలెక్షన్స్ తో 8 రోజుల్లోనే నాగ చైతన్య కెరీర్ బెస్ట్ రికార్డులను నమోదు చేయగా సినిమా ఇప్పుడు 9 వ రోజు అంచనాలను ఓ రేంజ్ లో మించి సంచలనం సృష్టించింది, సినిమా రెండు రాష్ట్రాలలో 9 వ రోజు 90 లక్షల రేంజ్ లో షేర్ ని రాబడుతుంది అనుకున్నా కానీ అందరికీ షాక్ ఇస్తూ ఏకంగా 1.3 కోట్ల…

రేంజ్ లో షేర్ ని సాధించింది, ఇక సినిమా వరల్డ్ వైడ్ గా 9 వ రోజు ఏకంగా 1.55 కోట్ల రేంజ్ లో షేర్ ని సాధించి సంచలనం సృష్టించింది. దాంతో టోటల్ గా 9 రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాలలో ఈ సినిమా 24.4 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోగా… వరల్డ్ వైడ్ గా…

30.67 కోట్ల రేంజ్ లో షేర్ ని సాధించి సంచలనం సృష్టించింది, ఇక టోటల్ వరల్డ్ వైడ్ గా గ్రాస్ ఏకంగా 4.9.6 కోట్ల రేంజ్ లో ఉందని సమాచారం, ప్రీ రిలీజ్ బిజినెస్ ని దాటేది ఇప్పటికే సినిమా 8.6 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్స్ తో సూపర్ హిట్ నుండి బ్లాక్ బస్టర్ అనిపించుకోనుంది.

Leave a Comment

Do NOT follow this link or you will be banned from the site!