న్యూస్ బాక్స్ ఆఫీస్

9th మళ్ళీ కుమ్మింది…9 డేస్ టోటల్ కలెక్షన్స్….సూపర్ హిట్ బొమ్మ!

బాక్స్ ఆఫీస్ దగ్గర అఖిల్ అక్కినేని నటించిన లేటెస్ట్ మూవీ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా మొదటి వారాన్ని పూర్తీ చేసుకుని రెండో వారంలో అడుగు పెట్టగా సినిమా 8 వ రోజు వర్కింగ్ డే ఎఫెక్ట్ వలన మరోసారి డ్రాప్స్ ను సొంతం చేసుకుంది. ఇక ఇప్పుడు తిరిగి 9 వ రోజు కి వచ్చే సరికి బాక్స్ ఆఫీస్ దగ్గర బాగా హోల్డ్ చేసిన ఈ సినిమా మునుపటి రోజు కన్నా…

బెటర్ గా ట్రెండ్ అయ్యి తర్వాత గ్రోత్ ని చూపెట్టి అనుకున్న రేంజ్ కన్నా ఎక్కువ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది. సినిమా మొత్తం మీద 9 వ రోజు మంచి ట్రెండ్ ని చూపెట్టడంతో మళ్ళీ 10 వ రోజు కూడా దుమ్ము లేపే ఛాన్స్ ఎంతైనా ఉందని చెప్పాలి.

బాక్స్ ఆఫీస్ దగ్గర మొత్తం మీద 8 వ రోజు 19 లక్షల షేర్ ని అందుకుంటే 9 వ రోజున సినిమా 32 లక్షల షేర్ తో సాలిడ్ గా గ్రోత్ ని చూపెట్టింది. దాంతో టోటల్ గా ఇప్పుడు 9 రోజులు పూర్తీ అయ్యే టైం కి సినిమా వరల్డ్ వైడ్ కలెక్షన్స్ లెక్క ఈ విధంగా ఉంది…

👉Nizam: 7.17Cr
👉Ceeded: 3.81Cr
👉UA: 2.22Cr
👉East: 1.14Cr
👉West: 92L
👉Guntur: 1.29Cr
👉Krishna: 1.03Cr
👉Nellore: 78L
AP-TG Total:- 18.36CR(30.22CR Gross)
Ka+ROI: 1.39Cr
OS – 2.30Cr
Total WW: 22.05CR(36.80CR~ Gross)
ఇదీ సినిమా మొత్తం మీద 9 రోజుల్లో వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ లెక్క… సినిమాను మొత్తం మీద ఓన్ రిలీజ్ కాకుండా….

18.5 కోట్ల రేటు కి అమ్మగా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 19 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగి 9 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ మీద 3.05 కోట్ల ప్రాఫిట్ ను సొంతం చేసుకుని హిట్ నుండి ఇప్పుడు సూపర్ హిట్ గా నిలిచింది. ఇక లాంగ్ రన్ లో ఇంకా ఎంత దూరం సినిమా వెళుతుందో చూడాలి, అలాగే 10 వ రోజు ఎంత కలెక్ట్ చేస్తుందో చూడాలి.

Leave a Comment