న్యూస్ బాక్స్ ఆఫీస్

ABCD ఫస్ట్ డే టోటల్ కలెక్షన్స్…కెరీర్ లో టాప్ 2!

అల్లు శిరీష్ హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ABCD బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజు మంచి వసూళ్ళనే సాధించింది, సినిమా 1 కోటి రేంజ్ లో వసూళ్ళ ని అందుకుంటుంది అనుకోగా సినిమా మొదటి రోజు రెండు రాష్ట్రాలలో 1.16 కోట్ల షేర్ ని సాధించింది. ఏరియాల వారి కలెక్షన్స్ లెక్కలు ఇలా ఉన్నాయి…
Nizam : 30L
Ceeded :18L
Guntur: 12.68L
UA: 18L
East: 14L
West : 12L
Krishna : 9.09L
Nellore : 3.50L
First Day – 1.16Cr(Gross 2.25Cr)

ఇక సినిమా మొదటి రోజు టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ లెక్కలు ఇలా ఉన్నాయి…
#ABCD Day 1 AP-TG: 1.16Cr🔥🔥
👉Day 1 WW collections: 1.35Cr👌👌
👉Break Even 8Cr
Need:-6.65C+For Break Even
👉Total Gross: 2.6 Cr Gross…… సినిమా మొత్తం మీద మొదటి రోజు మంచి వసూళ్ళనే సాధించినా కానీ…

బాక్స్ ఆఫీస్ దగ్గర బ్రేక్ అవ్వడానికి మరో 6.65 కోట్ల షేర్ ని సాధించాలి. ఇక ఈ ఓపెనింగ్స్ అల్లు శిరీష్ కెరీర్ లో శ్రీరస్తు శుభమస్తు 1.6 కోట్ల తర్వాత సెకెండ్ బెస్ట్ ఓపెనింగ్స్ గా నిలిచాయి అని చెప్పొచ్చు. ఇక వీకెండ్ ముగిసే లోపు సినిమా బిజినెస్ లో ఎంత రికవరీ చేస్తుందో చూడాలి.

Leave a Comment

Do NOT follow this link or you will be banned from the site!