న్యూస్ ప్రీ రిలీజ్ బిజినెస్ బాక్స్ ఆఫీస్

ABCD బిజినెస్ అండ్ టోటల్ థియేటర్స్ కౌంట్ ఇదే!

కెరీర్ లో ఒక హిట్ ఒక ఫ్లాఫ్ లా కెరీర్ ని కొనసాగిస్తున్న అల్లు శిరీష్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ABCD… మలయాళ సూపర్ హిట్ ABCD కి తెలుగు రీమేక్ గా అదే పేరు తో వస్తున్న ఈ సినిమా మరి కొన్ని గంటల్లో రిలీజ్ కానుంది, కాగా సినిమా ఓవరాల్ గా సాధించిన ప్రీ రిలీజ్ బిజినెస్ ఏరియాల వారిగా రిలీజ్ కాలేదు కానీ… రెండు తెలుగు రాష్ట్రాలలో మాత్రం మొత్తం మీద 6 కోట్ల రేటు ని సినిమా దక్కించుకుందట.

ఇక కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా మరియు ఓవర్సీస్ మొత్తం మీద కలిపి సినిమా మరో కోటి బిజినెస్ సాధించిగా టోటల్ బిజినెస్ ఇప్పుడు 7 కోట్లు అయ్యింది. దాంతో బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా 8 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకుంటే బ్రేక్ ఈవెన్ అవుతుంది.

ఇక సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గా 600 కి పైగా థియేటర్స్ లో రిలీజ్ కానుందని అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. ఒక్క క్షణం తక బాగున్నా కలెక్షన్స్ అనుకున్న రేంజ్ లో రాలేదు. మరి ఇప్పుడు ABCD తో అయినా అల్లు శిరీష్ మంచి విజయాన్ని సొంతం చేసుకుంటాడో లేదో చూడాలి.

Leave a Comment

Do NOT follow this link or you will be banned from the site!