న్యూస్ బాక్స్ ఆఫీస్ స్పెషల్

AP-TG ఫస్ట్ డే హైయెస్ట్ షేర్ సాధించిన టాప్ 15 టాలీవుడ్ మీడియం రేంజ్ హీరోలు!!

స్టార్ హీరోలతో పోల్చితే యంగ్ అండ్ మీడియం రేంజ్ హీరోల సినిమాలకు మరీ అనుకున్న రేంజ్ ఓపెనింగ్స్ రావు కానీ ఉన్నంతలో కొందరు హీరోల సినిమాలకు మాత్రం ఎప్పుడూ మంచి ఓపెనింగ్స్ వస్తూనే ఉంటాయి, టాలీవుడ్ లో మీడియం రేంజ్ హీరోల్లో ముందుగా నాని ఇలాంటి మార్కెట్ ని సొంతం చేసుకున్నాడు, తర్వాత ఒక్కొక్కరిగా ఇతర హీరోల సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి ఓపెనింగ్స్ ని అందుకోవడం మొదలు పెట్టాయి.

ఇక యంగ్ అండ్ మీడియం రేంజ్ హీరోలలో అందరి కన్నా ముందు అఖిల్ అక్కినేని తొలి సినిమా అఖిల్ తోనే 7 కోట్లకు పైగా ఓపెనింగ్స్ ని సొంతం చేసుకున్నాడు, ఇక ఇతర హీరోల్లో నాని MCA తో ఈ మార్క్ ని అందుకున్నాడు. ఇక లాస్ట్ ఇయర్…

రామ్ నటించిన ఇస్మార్ట్ శంకర్ సినిమా మీడియం రేంజ్ మూవీస్ లో ది బెస్ట్ ఓపెనింగ్స్ ని సొంతం చేసుకుని సరికొత్త బెంచ్ మార్క్ ని సెట్ చేసింది. మొత్తం మీద టాలీవుడ్ టైర్ 2 హీరోలలో ఫస్ట్ డే హైయెస్ట్ షేర్ ని రెండు తెలుగు రాష్ట్రాలలో అందుకున్న టాప్ 15 మూవీస్ ని ఒకసారి గమనిస్తే…

? #iSmartShankar- 7.73Cr
? #Akhil- 7.60Cr
? #MCA- 7.57Cr
? #ShailajaReddyAlludu- 6.93Cr
? #DearComrade- 6.70Cr
? #Valmiki/#GaddalaKondaGanesh- 5.83Cr
? #GeethaGovindam- 5.81Cr
? #Winner- 5.65Cr
? #Majili- 5.60Cr
? #Aaa- 5.57Cr
? #KrishnarjunaYuddham- 4.62Cr
? #GangLeader- 4.57Cr
? #NinnuKori- 4.56Cr
? #Nota- 4.55Cr
? #JERSEY- 4.47Cr
? #NenuLocal- 4.41Cr
? #WorldFamousLover- 4.40Cr

ఇవీ మొత్తం మీద హైయెస్ట్ వసూళ్ళని మొదటి రోజు అందుకున్న హీరోల సినిమాలు. ఇందులో ఎక్కువ కన్సిస్టంట్ గా నాచురల్ స్టార్ నాని 6 సినిమాలతో తన జోరు చూపాడు. ఇక రానున్న టైం లో ఈ లిస్టులో మరిన్ని సినిమాలు రావాలని ఫస్ట్ డే నే 10 కోట్ల రేంజ్ ఓపెనింగ్స్ ని అందరు సొంతం చేసుకోవాలని కోరుకుందాం…

Leave a Comment