న్యూస్ బాక్స్ ఆఫీస్ స్పెషల్

AP-TG ఫస్ట్ వీక్ హైయెస్ట్ షేర్ అందుకున్న టాప్ మూవీస్!

బాహుబలి రాకతో టాలీవుడ్ మార్కెట్ ఓ రేంజ్ లో పెరిగి పోగా సినిమా కలెక్షన్స్ ఓ రేంజ్ లో అంచనాలను మించి కలెక్ట్ చేస్తున్నాయి. ఇక స్టార్ హీరోల సినిమాలకు ఏమాత్రం టాక్ బాగున్నా బాక్స్ ఆఫీస్ దగ్గర అల్టిమేట్ కలెక్షన్స్ ని అందుకుంటూ దూసుకు పోతున్నాయి. ఇక రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా కలెక్షన్స్ పరంగా ఓపెనింగ్స్ తో పాటు మొదటి వారం కలెక్షన్స్ కూడా రికార్డ్ బ్రేకింగ్ లెవల్ లో ఉంటున్నాయి.

టాలీవుడ్ లో రీసెంట్ టైం మొదటి వారం లో హైయెస్ట్ షేర్ ని రెండు తెలుగు రాష్ట్రాలలో అందుకున్న “నాన్ బాహుబలి” మూవీస్ ని ఒకసారి గమనిస్తే…
👉#Maharshi : 59.07Cr**
👉#Rangasthalam : 58.51Cr
👉#AravindaSametha : 58.42Cr
👉#KhaidiNo150: 56.48Cr
👉#BharatAneNenu : 50.98Cr~
👉#Dj: 50.3Cr
👉#VinayaVidheyaRama – 50.1Cr

ఈ సినిమాలు మొదటి వారం రెండు తెలుగు రాష్ట్రాలలో నాన్ బాహుబలి రికార్డులను అందుకున్నాయి. మహర్షి సినిమా మిగిలిన సినిమాల కన్నా టాక్ కొంచం వీక్ గా ఉన్నా సీడెడ్ లో అనుకున్న రేంజ్ లో పెర్ఫార్మ్ చేయకున్నా కానీ టాప్ ప్లేస్ ని దక్కించు కుని సంచలనం సృష్టించింది.

Leave a Comment

Do NOT follow this link or you will be banned from the site!