న్యూస్ బాక్స్ ఆఫీస్ స్పెషల్

(AP-TG) 4 వ రోజు అత్యధిక షేర్ సాధించిన టాప్ మూవీస్

బాక్స్ ఆఫీస్ దగ్గర రీసెంట్ టైం లో మొదటి రోజు లెవల్ లో కాకున్నా నాలుగో రోజు మంచి వసూళ్ళతో హోల్డ్ చేసిన సినిమాలు కొన్ని ఉన్నాయి. వాటి లో బాహుబలి సినిమాలను పక్కకు పెడితే టాప్ ప్లేసులలో నిలిచిన కొన్ని సినిమాలను గమనిస్తే… మొదటి ప్లేస్ లో అల్లు అర్జున్ నటించిన దువ్వాడ జగన్నాథం సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 4 వ రోజున 7.67 కోట్ల షేర్ ని అందుకుని నాన్ బాహుబలి రికార్డ్ హోల్డర్ గా ఉంది.

ఇక తర్వాత ప్లేస్ లో ఎన్టీఆర్ నటించిన అరవింద సమేత సినిమా 7.2 కోట్ల షేర్ ని 4 వ రోజు రెండు రాష్ట్రాలలో అందుకుని టాప్ 2 ప్లేస్ లో దుమ్ము లేపింది. ఇక మూడో ప్లేస్ లో రామ్ చరణ్ నటించిన రంగస్థలం సినిమా 6.48 కోట్ల షేర్ మార్క్ ని అందుకుని…

టాప్ 3 లో ఉండగా నాలుగో ప్లేస్ లో 2019 సంక్రాంతి మూవీ F2 బాక్స్ ఆఫీస్ దగ్గర 4 వ రోజున 5.7 కోట్ల షేర్ ని అందుకుని టాప్ 4 ప్లేస్ లో ఉంది. మొత్తం మీద ఇవి టాప్ షేర్స్ ని 4 వ రోజు అందుకున్న టాప్ మూవీస్. న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.

Leave a Comment

Do NOT follow this link or you will be banned from the site!