న్యూస్ బాక్స్ ఆఫీస్ స్పెషల్

ఫస్ట్ డే టాప్ 10 AP-TG మూవీస్…అరవింద సమేత టార్గెట్స్!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ అరవింద సమేత అత్యంత భారీ ఎత్తున రిలీజ్ కి సిధ్ధం అవుతుంది…సినిమా మొదటి రోజు బుకింగ్స్ అదిరిపోయే రేంజ్ లో జరుగుతుండగా సినిమా రెండు రాష్ట్రాలలో ఎలాంటి కలెక్షన్స్ ని సాధిస్తుంది అనేది ఆసక్తిగా మారింది.

ఒకసారి ఇప్పటి వరకు వచ్చిన సినిమాల్లో మొదటి రోజు రెండు రాష్ట్రాలలో టాప్ 10 షేర్ వసూల్ చేసిన సినిమాలను పరిశీలిస్తే

1. బాహుబలి2(2017): 43 కోట్లు

2. అజ్ఞాతవాసి(2018): 26.4 కోట్లు

3. భరత్ అనే నేను(2018): 23.52 కోట్లు

4. ఖైదీనంబర్150(2017): 23.25 కోట్లు

5. బాహుబలి 1(2015): 22.4 కోట్లు

6. కాటమరాయుడు(2017): 22.27 కోట్లు

7. జైలవకుశ(2017): 21.81 కోట్లు

8. సర్దార్ గబ్బర్ సింగ్(2016): 20.91 కోట్లు

9. జనతా గ్యారేజ్(2016): 20.50 కోట్లు

10. రంగస్థలం(2018):19.71 కోట్లు

ఇవీ మొత్తం మీద ప్రస్తుతం ఆల్ టైమ్ టాప్ 10 షేర్ ని రెండు రాష్ట్రాలలో సాధించిన సినిమాలు…అరవింద సమేత సినిమా ఈ లిస్టులో ఏ ప్లేస్ లో నిలుస్తుంది అని మీరు అనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి.

Leave a Comment

Do NOT follow this link or you will be banned from the site!