న్యూస్ బాక్స్ ఆఫీస్

అరవింద సమేత 16 డేస్ టోటల్ కలెక్షన్స్!

పండగ హాలిడేస్ లో అదిరిపోయే కలెక్షన్స్ తో బ్రేక్ ఈవెన్ అయిన అరవింద సమేత వర్కింగ్ డేస్ కి వచ్చే సరికి స్లో డౌన్ అవ్వగా సినిమా మొత్తం మీద 15 రోజుల్లో రెండు రాష్ట్రాలలో 71.05 కోట్ల షేర్ ని వరల్డ్ వైడ్ గా 95.37 కోట్ల షేర్ ని 157.5 కోట్ల గ్రాస్ ని అందుకోగా ఇప్పుడు 16 వ రోజు మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర రెండు తెలుగు రాష్ట్రాలలో కొంత వరకు గ్రోత్ ని సాధించింది.

15 వ రోజు తో పోల్చితే 16 వ రోజు సినిమా రెండు రాష్ట్రాలలో 30 లక్షల రేంజ్ లో షేర్ ని వసూల్ చేసినట్లు సమాచారం. వరల్డ్ వైడ్ గా 16 వ రోజు 35 లక్షల లోపు కలెక్షన్స్ ని సినిమా సాధించింది. దాంతో మొత్తం మీద 16 రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాలలో….

71.35 కోట్ల షేర్ ని వరల్డ్ వైడ్ గా 95.7 కోట్ల రేంజ్ లో షేర్ ని సినిమా సాధించింది. ఇక టోటల్ వరల్డ్ వైడ్ గ్రాస్ 158 కోట్ల మార్క్ ని అధిగమించింది. ఇక సినిమా శని ఆదివారాలలో సాధించే కలెక్షన్స్ 100 కోట్లు కొడుతుందా లేదా అనేది కంఫామ్ చేయనున్నాయి.

Leave a Comment

Do NOT follow this link or you will be banned from the site!