న్యూస్ బాక్స్ ఆఫీస్

డబ్బింగ్ మూవీ: “పులిజూదం” ఫస్ట్ డే కలెక్షన్స్…షాకింగ్!

మలయాళ డబ్బింగ్ మూవీ విలన్ తెలుగు లో పులిజూదం పేరుతొ రీసెంట్ గా రిలీజ్ అయింది, సినిమా మలయాళం లో మంచి విజయాన్ని సొంతం చేసుకుంది, సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా లో మోహన్ లాల్, విశాల్, శ్రీకాంత్, రాశిఖన్నా మరియు హన్సిక లాంటి స్టార్ కాస్ట్ ఉండటం తో సినిమా అక్కడ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది, దాంతో సినిమా ని రీసెంట్ గా తెలుగు లో డబ్ చేశారు.

బిజినెస్ ఎంత అనేది క్లియర్ గా చెప్పకున్నా కానీ ఈ సినిమాను మల్టీ స్టారర్ అన్న పేరుతొ ఓవరాల్ గా 2.5 కోట్ల దాకా అమ్మినట్లు సమాచారం. దాంతో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర తెలుగులో హిట్ అవ్వాడానికి 3 కోట్లకు పైగా షేర్ ని అందుకోవాల్సి ఉంటుంది.

ఇక హోలీ హాలిడే రోజున రిలీజ్ అయిన ఈ సినిమా అడల్ట్ కామెడి ఎంటర్ టైనర్ చీకటి గదిలో చితకొట్టుడు కి పోటి ఇస్తూ 50 లక్షల దాకా షేర్ ని అందుకుంది, ఎలాంటి ప్రమోషన్ లేకుండానే సినిమా మంచి ఓపెనింగ్స్ అందుకోవడం కొంత షాక్ ఇచ్చింది అని చెప్పాలి. ఇక బ్రేక్ ఈవెన్ కి సినిమాకి మరో 2.5 కోట్ల షేర్ ని అందుకోవాల్సి ఉంటుంది.

Leave a Comment

Do NOT follow this link or you will be banned from the site!