న్యూస్ బాక్స్ ఆఫీస్

అరవింద సమేత ఫస్ట్ డే కలెక్షన్స్…కెరీర్ లో రికార్డ్

యంగ్ టైగర్ ఎన్టీఆర్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ల కలయికలొ వచ్చిన లేటెస్ట్ మూవీ అరవింద సమేత వీర రాఘవ బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ లెవల్ లో ఓపెన్ అయింది…రెండు తెలుగు రాష్ట్రాలలో ఎన్టీఆర్ కెరీర్ లోనే రికార్డ్ లెవల్ లో ఓపెన్ అయింది ఈ సినిమా.

ఇక ఓవర్సీస్ లో ప్రీమియర్ షోలతో ఇప్పటికే కెరీర్ బెస్ట్ కొట్టిన ఎన్టీఆర్…ఇప్పుడు రెండు రాష్ట్రాలలో ఈవినింగ్ అండ్ నైట్ షోల సాధించిన అద్బుతమైన గ్రోత్ తో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ టాలీవుడ్ ఓపెనర్స్ లో ఒకటిగా నిలిచింది…ఈవినింగ్ అండ్ నైట్ షోల ఆక్యుపెన్సీ ఆల్ మోస్ట్ 95 – 100% ని టచ్ చేసింది.

దాంతో కొన్ని సింగిల్ స్క్రీస్స్ లో ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ మరింత జోరుగా ఉండే ఛాన్స్ ఉండటంతో రెండు రాష్ట్రాలలో మినిమమ్ 24 కోట్లకి తగ్గకుండా షేర్ వచ్చే ఛాన్స్ ఉండటం ఖాయం అంటున్నారు…ఇక కర్నాటకలో మినిమమ్ 4 కోట్లకు పైగా షేర్ రావడం పక్కా అంటున్నారు. దాంతో మొదటి రోజు కలెక్షన్స్ పరంగా ఎన్టీఆర్ కెరీర్ లోనే ఆల్ టైమ్ రికార్డ్ కొత్తనుంది ఈ సినిమా…

Leave a Comment

Do NOT follow this link or you will be banned from the site!