న్యూస్ బాక్స్ ఆఫీస్

యాత్ర ఫస్ట్ డే టోటల్ కలెక్షన్స్…ఊహకందని భీభత్సం ఇది!

Y S R పాద యాత్ర ఆధారంగా కేరళ సూపర్ స్టార్ మమ్ముట్టి ప్రధాన పాత్ర లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ యాత్ర బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజు కలెక్షన్స్ పరంగా అంచనాలను మించి వసూళ్ళ భీభత్సం సృష్టించింది. సినిమా మొదటి రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర 50 లక్షల కు పైగా షేర్ ని రెండు రాష్ట్రాలలో అందుకుంటుంది అనుకున్నా ఊహకందని లెవల్ లో గ్రోత్ ని సాధించి షాక్ ఇచ్చింది ఈ సినిమా..

దాంతో మొదటి రోజు లెక్క అందరికీ షాక్ ఇవ్వగా మిగిలిన చోట్ల కూడా కలెక్షన్స్ బాగానే వచ్చాయి. ఆఫ్ లైన్ థియేటర్ దగ్గర టికెట్ సేల్స్ హెల్ప్ తో సినిమా సాలిడ్ కలెక్షన్స్ ని అన్ని చోట్లా సాధింఛి దుమ్ము లేపింది. మొత్తం మీద మొదటి రోజే ప్రీ రిలీజ్ బిజినెస్ కి…

న్యాయం చేసే రేంజ్ లో కలెక్షన్స్ ని అన్ని చోట్లా అందుకుంది. మొదటి రోజు టోటల్ వరల్డ్ వైడ్ గా సినిమా సాధించిన కలెక్షన్స్ హీరోగా మమ్ముట్టి కెరీర్ లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ గా చెప్పుకుంటున్నారు. కేరళలో మాత్రం సినిమా యావరేజ్ ఓపెనింగ్స్ ని సొంతం చేసుకుంది.

టోటల్ మొదటి రోజు ఏరియాల వారి కలెక్షన్స్ ఇలా ఉన్నాయి.. Nizam 0.62Cr Ceeded 0.42Cr UA 0.14Cr Guntur 0.46Cr East 0.10Cr West 0.10Cr Krishna 0.19Cr Nellore 0.17Cr AP and Telangana 2.2Cr Ka & ROI 0.14Cr, Kerala 0.23Cr Overseas 0.32Cr ROW 0.10 Cr WorldWide 2.99 Cr 

ఆల్ మోస్ట్ 3 కోట్ల రేంజ్ లో షేర్ ని మొదటి రోజు అందుకుంది, కేరళలో 23 లక్షల షేర్ ని అందుకుంది, 13.4 కోట్ల బిజినెస్ లో మొదటి రోజే దుమ్ము లేపిన ఈ సినిమా మిగిలిన రెండు రోజుల వీకెండ్ లో ఎలాంటి కలెక్షన్స్ ని అందుకుంటుందో అని ఇప్పుడు అందరు ఎదురు చూస్తున్నారు… న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.

Leave a Comment

Do NOT follow this link or you will be banned from the site!