న్యూస్ రివ్యూ

ఇదే ఫైనల్…సినిమా ఫైనల్ టాక్ ఇదే!!

నందమూరి నట సింహం బాలకృష్ణ నటించిన లేటెస్ట్ మూవీ ఎన్టీఆర్ బయోపిక్ లోని మొదటి పార్ట్ ఎన్టీఆర్ కథానాయకుడు బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ ఎత్తున రిలీజ్ అవ్వగా సినిమా కి ప్రీమియర్ షోలు, స్పెషల్ షోలు, మార్నింగ్ షోల నుండి మంచి పాజిటివ్ టాక్ లభించింది, ఇక ఈవినింగ్ అండ్ నైట్ షోల లో అసలు సిసలు ఫ్యామిలీ అండ్ యూత్ కామన్ ఆడియన్స్ నుండి ఎలాంటి టాక్ వస్తుంది అన్నది ఆసక్తిగా మారగా…

వారి నుండి ఫైనల్ గా వినిపిస్తున్న టాక్ ఎలా ఉందంటే… ఎన్టీఆర్ గురించిన ఎలాంటి విషయాలు తెలియని యూత్ కొంచం ఓపిక తో చూస్తె ఈ బయోపిక్ చాలా బాగుందని అనిపించడం ఖాయమని ఫ్యామిలీ ఆడియన్స్ చెబుతున్నారు, సెకెండ్ ఆఫ్ కొంచం స్లో డౌన్ అయిన ఫీలింగ్ కలిగిందని అంటున్నారు.

ఇక యూత్ ఆడియన్స్ మాత్రం సినిమా స్లో నరేషన్ ఇబ్బంది పెట్టిందని, అది తప్పితే సినిమా లో ప్రతీ సీన్ చాలా వరకు ఆకట్టుకుందని వారు చెబుతున్నారు, కామన్ ఆడియన్స్ నుండి కూడా ఫైనల్ గా సినిమా కి మంచి టాక్ లభించింది అని చెప్పాలి. ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా జోరు ఎలా ఉంటుందో చూడాలి. న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.

Leave a Comment

Do NOT follow this link or you will be banned from the site!