గాసిప్స్ న్యూస్

షారుఖ్ పై నెగటివ్ కామెంట్…కరణ్ జోహార్ అత్యుత్సాహం…సోషల్ మీడియా లో ట్రోలింగ్

కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ కి క్లోజ్ ఫ్రెండ్స్ లో ముందు నిలిచే వ్యక్తి కరణ్ జోహార్. అలాంటి కరణ్ జోహర్ ఇప్పుడు అనుకోకుండా ఒక వివాదంలో తలదూర్చాడు. సోషల్ మీడియా లో ఒక హీరో ని మరో హీరో ఫ్యాన్స్ ట్రోల్ చేయడం అన్నది సహజం. కానీ అలాంటి ట్రోల్ కి స్పందించి లైక్ కొట్టాడు కరణ్ జోహార్. దాంతో ఒక్కసారి గా సోషల్ మీడియా లో కరణ్ పై ఫ్యాన్స్ నెగటివ్ ట్రెండ్ తో విరుచుకు పడుతున్నారు.

వివరాల్లోకి వెళితే అక్షయ్ కుమార్ నటించిన లేటెస్ట్ మూవీ కేసరి ని నిర్మించిన కరణ్ జోహార్ ఆ సినిమా ప్రమోషన్ లో ఉండగా కొందరు ఫ్యాన్స్ సినిమా ఓపెనింగ్స్ పై కామెంట్స్ చేస్తూ కేసరి ఓపెనింగ్స్ షారుఖ్ పండక్కి రిలీజ్ చేసిన జీరో కన్నా చాలా ఎక్కువగా ఉన్నాయి.

స్టార్ పవర్ అంటే ఇదే అంటూ కామెంట్స్ చేయగా ఆ ట్వీట్ ని చూసిన కరణ్ జోహార్ బాగుంది అన్నట్లు గా లైక్ కొట్టాడు. అది ఒరిజినల్ అని తేలడంతో ఫ్యాన్స్ అందరు సోషల్ మీడియా లో కరణ్ జోహార్ ని ఒక ఆట ఆడుకుంటున్నారు.

హీరో పై ట్రోల్ ట్వీట్ కి ఇలా కరణ్ ఎందుకు స్పందించాడు అన్నది ఎవ్వరికీ అంతు పట్టడం లేదు. న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.

Leave a Comment

Do NOT follow this link or you will be banned from the site!