టోటల్ కలెక్షన్స్ న్యూస్ బాక్స్ ఆఫీస్

మగధీర జపాన్ టోటల్ కలెక్షన్స్…ఇండియన్ ఎపిక్!

9 ఏళ్ల క్రితం వచ్చిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఎస్.ఎస్.రాజమౌళిల ఎపిక్ వండర్ మగధీర బాక్స్ ఆఫీస్ ను ఓ రేంజ్ లో షేక్ చేసి ఇండస్ట్రీ హిట్ గా నిలవగా టోటల్ గా సినిమా తెలుగు తమిళ్ మరియు మలయాళంలో కలిపి 85 కోట్ల షేర్ ని 150 కోట్ల గ్రాస్ ని అందుకోగా…

రీసెంట్ గా ఈ సినిమా జపాన్ లో డబ్ అయ్యి రిలీజ్ అవ్వగా అక్కడ ఇండియన్ సినిమాల పరంగా ఆల్ టైం రికార్డులు నమోదు చేసి 19 ఏళ్ల క్రితం అక్కడ రిలీజ్ అయిన ముత్తు సినిమా రికార్డులను వారంలోనే బ్రేక్ చేసింది..ఇక సినిమా అక్కడ మూడు వారాల్లో 4.1 మిలియన్ జపాన్ యెన్స్ ని వసూల్ చేసింది..డాలర్స్ లో 3.47 మిలియన్ డాలర్స్ ను..ఇండియన్ కరెన్సీ లో 26.5 కోట్ల గ్రాస్ ని అందుకుంది…

ఇప్పుడు టోటల్ రన్ ని ముగించుకున్న ఈ సినిమా అక్కడ టోటల్ గా 4.35 మిలియన్ జపాన్ యెస్స్ ని వసూల్ చేసింది…డాలర్స్ లో ఇది 3.55 మిలియన్ మార్క్ ని అందుకోగా టోటల్ గా ఇండియన్ కరెన్సీలో గ్రాస్ 27 కోట్ల రేంజ్ లో ఉంటుందని సమాచారం…అందులో షేర్ సగం వరకు ఉంటుందట…అంటే 13.5 కోట్ల షేర్ ని సినిమా అక్కడ వసూల్ చేయగా…టోటల్ గా మగధీర వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ఇప్పుడు 177 కోట్ల గ్రాస్ మరియు 98.5 కోట్ల షేర్ తో ఫుల్ రన్ ని కంప్లీట్ చేసుకుంది ఈ ఇండియన్ సినిమా ఎపిక్ వండర్…

Leave a Comment

Do NOT follow this link or you will be banned from the site!