న్యూస్ బాక్స్ ఆఫీస్

నైజాం ఫస్ట్ డే 3 కోట్లు అనుకుంటే వచ్చింది తెలిస్తే షాక్!

నట సింహం నందమూరి బాలకృష్ణ నటించిన లేటెస్ట్ మూవీ ఎన్టీఆర్ కథానాయకుడు బాక్స్ ఆఫీస్ దగ్గర రీసెంట్ గా రిలీజ్ అయ్యి మంచి టాక్ ని సొంతం చేసుకోగా తొలిరోజు సినిమా కలెక్షన్స్ ఒక్కో ఏరియాల వారిగా రిలీజ్ అవుతున్నాయి. ముందుగా నైజాం ఏరియా లో సినిమా మొదటి రోజు కలెక్షన్స్ మాత్రం ఒకింత షాక్ ని కలిగించాయి. సినిమా భారీ ఎత్తున ఏకంగా 300 వరకు థియేటర్స్ లో పండగ సమయం లో…

ఎలాంటి పోటి లేకుండా మొదటి రోజు సోలో గా ఎంజాయ్ చేస్తుంది అనుకున్నా కానీ షాక్ ఇచ్చింది, అన్ని థియేటర్స్ లో మినిమమ్ 2.5 కోట్ల నుండి 3 కోట్ల రేంజ్ లో షేర్ పక్కా అనుకున్నా అందరి అంచనాలను తలకిందలు చేస్తూ 1.72 కోట్ల షేర్ తో సరిపెట్టింది,

మిగిలిన ఏరియాల్లో గుంటూరు లో హైర్స్ తో కలిపి 2.02 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకుందట, ఇక మిగిలిన ఏరియాల కలెక్షన్స్ రిలీజ్ అవ్వాల్సి ఉంది, మొత్తం మీద సినిమా మొదటి రోజు అంచనాలను పూర్తీ గా అందుకోలేక పోయింది, మిగిలిన ఏరియాల కలెక్షన్స్ రిలీజ్ అవ్వగానే అప్ డేట్ చేస్తాం..న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.

Leave a Comment

Do NOT follow this link or you will be banned from the site!