న్యూస్ బాక్స్ ఆఫీస్

ఎన్టీఆర్ కథానాయకుడు 1st Day షాకింగ్ కలెక్షన్స్!

సంక్రాంతి సీజన్… పోటి లో ఉన్న సినిమాలతో పోల్చితే సోలో గా ఒక్క రోజు మొత్తం అల్టిమేట్ లెవల్ లో థియేటర్స్ దొరకడం అంటే మామూలు విషయం కాదు, ఇవన్నీ దొరికిన ఎన్టీఆర్ కథానాయకుడు సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర పూర్తీ జోరు తో దుమ్ము లేప లేక పోయింది. సినిమా పై ఉన్న క్రేజ్ కి తగ్గ ఆన్ లైన్ బుకింగ్స్ అండ్ ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ జరగలేదు.

సినిమా ఈవినింగ్ అండ్ నైట్ షోల కి కొంత పుంజు కున్నా కానీ అది పూర్తీ స్థాయి లో లేదనే చెప్పాలి. మార్నింగ్ షో సమయానికి 40% వరకు ఉన్న బుకింగ్స్ ఈవినింగ్ కి టోటల్ గా 50% టు కొన్ని సెంటర్స్ లో 55% వరకు మాత్రమె గ్రోత్ ని అందుకుంది.

పాజిటివ్ టాక్ వస్తే ఇంతకు మించి అల్టిమేట్ గ్రోత్ ని అందుకున్న సినిమాలు చాలా ఉన్నాయి, కానీ మంచి టాక్ ని సొంతం చేసుకున్న ఎన్టీఆర్ కథానాయకుడు వర్కింగ్ డే ఎఫెక్ట్ వలన తొలి రోజు అనుకున్న లెవల్ లో భీభత్సం సృష్టించలేదనే చెప్పాలి.

కానీ ఉన్నంతలో ఎలాంటి కమర్షియల్ హంగులు లేకున్నా కానీ బాలయ్య కెరీర్ లో ది బెస్ట్ ఓపెనింగ్స్ ని సాధించే దిశగా అడుగులు వేస్తున్న ఈ సినిమా తొలిరోజు బాక్స్ ఆఫీస్ దగ్గర పర్వాలేదు అనిపించే విధంగా 10 కోట్ల నుండి 12 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఎక్కువగా ఉంది.

ఒకవేళ స్పెషల్ షోల నైట్ ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ భారీ గ్రోత్ ని సాధిస్తే ఈ కలెక్షన్స్ మరింతగా గ్రోత్ ని సాధించే అవకాశం ఉంది, ఇక పాజిటివ్ టాక్ ఉండటం తో లాంగ్ రన్ లో సినిమా కి బాగా హెల్ప్ అవ్వడం ఖాయమని చెప్పొచ్చు… న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.

Leave a Comment

Do NOT follow this link or you will be banned from the site!