న్యూస్ బాక్స్ ఆఫీస్ స్పెషల్

సౌత్ టాప్ 10 ఫస్ట్ డే హైయెస్ట్ గ్రాసింగ్ సినిమాలు

బాలీవుడ్ మూవీస్ తో పోటీ పడి మరీ మన సౌత్ మూవీస్ మొదటి రోజు కలెక్షన్స్ పరంగా ఇండస్ట్రీ రికార్డులను తిరగరాస్తూ దూసుకు పోతున్నాయి. సినిమా సినిమా కి క్రేజ్ ని బట్టి కలెక్షన్స్ తో భారీ మార్పులు జరుగుతున్నాయని చెప్పాలి. తమిళ్ సినిమాలు ఎక్కువ డామినేషన్ ని చూపినా కానీ మన బాహుబలి దెబ్బ తో టాప్ చేయిర్ మాత్రం మనదే అయ్యింది. దాంతో మిగిలిన స్థానాల కోసం పోటీ కొనసాగుతుంది.

మొత్తం మీద ఇప్పటి వరకు వచ్చిన మూవీస్ లో మొదటి రోజు వరల్డ్ వైడ్ గా అత్యధిక గ్రాస్ వసూల్ చేసిన టాప్ 10 సౌత్ మూవీస్ ని ఒకసారి గమనిస్తే..
1.Baahubali2(2017): 211.77 Cr
2.Kabali(2016): 88.03 Cr
3.Baahubali(2015): 73.85 Cr
4.Sarkar(2018): 67 Cr
5.Agnyaathavaasi(2018): 60 Cr
6.AravindhaSametha(2018): 58 Cr
7.BharathAneNenu(2018): 55 Cr
8.KhaidiNo150(2017): 50.98 Cr
9.JaiLavaKusa(2017): 48 Cr
10.Mersal(2017): 46.08 Cr

ఇవీ మొత్తం మీద మొదటి రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర అత్యధిక గ్రాస్ వసూల్ చేసిన మూవీస్. కాగా తమిళ్ మూవీస్ రెండు మూడు ఉండగా మిగిలిన సినిమాలు అన్నీ తెలుగు సినిమాలే అవ్వడం విశేషం.. ఈ సినిమాలో మీ ఫేవరెట్ సినిమాలు ఏవో కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి.

Leave a Comment

Do NOT follow this link or you will be banned from the site!