టోటల్ కలెక్షన్స్ న్యూస్ బాక్స్ ఆఫీస్

SR కళ్యాణ మండపం టోటల్ కలెక్షన్స్…15 కోట్ల ఊచకోత ఇది!

బాక్స్ ఆఫీస్ దగ్గర సెకెండ్ పాండమిక్ తర్వాత ఆడియన్స్ ముందుకు వచ్చిన సినిమాల్లో మంచి బజ్ ని క్రియేట్ చేసిన సినిమా SR కళ్యాణ మండపం, చిన్న సినిమా నే అయినా కానీ సాంగ్స్ సూపర్ సక్సెస్ అవ్వడం తో సినిమా పై అంచనాలు పెరిగి పోగా సినిమా డిజిటల్ రిలీజ్ కి ఆఫర్స్ వచ్చినా కూడా నో చెప్పి బాక్స్ ఆఫీస్ దగ్గరే రిలీజ్ అవ్వాలని ఫిక్స్ అయ్యి ఆడియన్స్ ముందుకు రాగా…

సినిమా కి మిక్సుడ్ రెస్పాన్స్ వచ్చినప్పటికీ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్స్ పరంగా ఎక్కడా కూడా జోరు తగ్గకుండా సాలిడ్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటూ దూసుకు పోయిన సినిమా లాంగ్ రన్ లో 8 కోట్ల షేర్ మార్క్ ని 15 కోట్ల రేంజ్ గ్రాస్ మార్క్ ని…

సొంతం చేసుకుని చిన్న సినిమా నే అయినా బాక్స్ ఆఫీస్ దగ్గర సెన్సేషనల్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుని దుమ్ము లేపింది. సినిమా సెకెండ్ పాండమిక్ తర్వాత తెలుగు లో హైయెస్ట్ కలెక్షన్స్ ని అందుకున్న సినిమా గా కొనసాగుతూ ఉండటం విశేషం అని చెప్పొచ్చు. టోటల్ రన్ లో బాక్స్ ఆఫీస్ దగ్గర…

సినిమా సాధించిన టోటల్ కలెక్షన్స్ ని ఒకసారి గమనిస్తే…
👉Nizam: 2.80Cr
👉Ceeded: 1.72Cr
👉UA: 93L
👉East: 54L
👉West: 36L
👉Guntur: 65L
👉Krishna: 34L
👉Nellore: 19L
Total AP TG: 7.53CR(12.50CR~ Gross)
👉KA+ROI: 20L
👉OS: 42L~
TOTAL Collections: 8.15CR(15CR~ Gross)
ఇదీ సినిమా టోటల్ రన్ లో సాధించిన కలెక్షన్స్ లెక్క..

సినిమా ను టోటల్ గా 4.55 కోట్ల రేటు కి అమ్మగా సినిమా 4.8 కోట్ల రేంజ్ టార్గెట్ తో బరిలోకి దిగగా పరుగు కంప్లీట్ అయ్యే టైం కి 3.35 కోట్ల ప్రాఫిట్ ను బ్రేక్ ఈవెన్ మీద సొంతం చేసుకుని బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఓవరాల్ గా మిక్సుడ్ రెస్పాన్స్ తో కూడా బ్లాక్ బస్టర్ సక్సెస్ ను సొంతం చేసుకుంది ఈ సినిమా..

Leave a Comment