న్యూస్ స్పెషల్

టాలీవుడ్ టాప్ 5 హైయెస్ట్ ట్వీటెడ్ ఫస్ట్ లుక్స్

ఫస్ట్ లుక్స్ పరంగా టాలీవుడ్ లో సినిమా సినిమా కి రేంజ్ పెరుగు పోతుంది. ప్రతీ ఫస్ట్ లుక్ సోషల్ మీడియా లో ఓ రేంజ్ లో ట్రెండ్ అవుతూ సంచలనం సృష్టిస్తుండగా కొన్ని సినిమాలు మరిన్ని అద్బుతాలు నమోదు చేస్తున్నాయి. ఇక ఈ ఇయర్ వచ్చిన సినిమాలు అన్నీ ఫస్ట్ లుక్స్ విషయం లో దుమ్ము లేపగా వచ్చే ఇయర్ మూవీస్ ఫస్ట్ లుక్స్ కూడా మొదటి 24 గంటల్లో దుమ్ము లేపాయి.

ఓవరాల్ గా టాలీవుడ్ లో ఇప్పటి వరకు వచ్చిన ఫస్ట్ లుక్స్ లో మొదటి 24 గంటలలో అత్యధిక ట్వీట్స్ ని సాధించిన ఫస్ట్ లుక్స్ ఇవే… 1) – 858K 2) -710K 3) – 610k 4) – 355K 5) – 340K 6) 285k..

ఇవి సింగిల్ టాగ్ మీద బిగ్గెస్ట్ ట్వీట్స్ ని సాధించిన ఫస్ట్ లుక్స్, ఇక మల్టీ టాగ్స్ మీద మహర్షి 1.1 మిలియన్ ట్వీట్స్, అరవింద సమేత 8 లక్షల ట్వీట్స్, నాపేరుసూర్య 7 లక్షల 50వేల ట్వీట్స్, భరత్ అనే నేను 6 లక్షల 80 వేల ట్వీట్స్, వినయ విధేయ రామ 5 లక్షల 40 వేల ట్వీట్స్ ని సాధించాయి.

Leave a Comment

Do NOT follow this link or you will be banned from the site!