టోటల్ కలెక్షన్స్ న్యూస్ బాక్స్ ఆఫీస్

23 కోట్ల టార్గెట్…ఫైనల్ కలెక్షన్స్ ఇవి!

అఖిల్, హలో లాంటి రెండు వరుస పరాజయాల తర్వాత అఖిల్ అక్కినేని నటించిన మూడో సినిమా మిస్టర్ మజ్ను. తొలిప్రేమ తో హిట్ కొట్టిన వెంకీ అట్లూరి డైరెక్షన్ లో తెర కెక్కిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర రీసెంట్ గా రిలీజ్ అవ్వ గా మంచి టాక్ నే సొంతం చేసు కున్న ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి వీకెండ్ వరకు మంచి వసూళ్ళ నే సాధించింది.

కానీ తర్వాత పూర్తిగా స్లో డౌన్ అయిన ఈ సినిమా ఏ దశ లోను బాక్స్ ఆఫీస్ టార్గెట్ ని అందుకునే దిశగా అడుగులు వేయలేక పోయింది. దాంతో ఫైనల్ గా బాక్స్ ఆఫీస్ పరుగును అనుకున్న రేంజ్ కన్నా త్వరగా నే ముగించి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చింది అందరికీ..

సినిమా టోటల్ కలెక్షన్స్ ని ఒకసారి పరిశీలిస్తే.. Nizam 3.64 cr, Ceeded 1.54 cr, UA 1.35cr, Guntore 1.14cr, Krishna 0.8 cr, East 0.71cr, West 0.53 cr, Nellore 0.31 cr, Ap/Ts Share 10.02cr, Karnataka 1.1 Cr,  Roi 0.2 Cr, USA 0.62, ROW 0.3 Cr, Total WW 12.24Cr.

మిస్టర్ మజ్ను సినిమా ను టోటల్ గా 22.08 కోట్లకు వరల్డ్ వైడ్ గా అమ్మగా 23 కోట్ల రేంజ్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఫైనల్ గా 12.2 కోట్ల రేంజ్ లో రికవరీ చేసి ఏకంగా 9.8 కోట్ల రేంజ్ లో నష్టాలను బాక్స్ ఆఫీస్ దగగ్ర మిగిలించి…

అఖిల్ కెరీర్ లో మూడో సారి అంచనాలను అందుకోలేక చేతులెత్తేసిన సినిమాగా నిలిచి డిసాస్టర్ అయింది. దాంతో ఫ్లాఫ్స్ లో మూడు పరాజయాలతో హాట్రిక్ ని కంప్లీట్ చేసుకున్నాడు అఖిల్. న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.

Leave a Comment

Do NOT follow this link or you will be banned from the site!