న్యూస్ బాక్స్ ఆఫీస్

వినయ విధేయ రామ ఫస్ట్ డే టోటల్ కలెక్షన్స్..రికార్డ్ బ్రేకింగ్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బోయపాటి శ్రీను ల కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ మూవీ వినయ విధేయ రామ బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి కలెక్షన్స్ పరంగా అందరి అంచనాలను తలకిందలు చేస్తూ ఆల్ టైం రికార్డులను నమోదు చేసింది, తెలుగు సినిమా చరిత్రలో రీసెంట్ మూవీస్ మొదటి రోజు అత్యధిక హైర్స్ ని సొంతం చేసుకున్న సినిమాగా నిలిచి టోటల్ గా మొదటి రోజు ఊహకందని లెవల్ లో కలెక్షన్స్ ని అందుకుంది,

సినిమా టోటల్ ఆంధ్రాలో UA : 2.45C, East : 2.05C, West : 1.78C, Guntur : 4.17C, Krishna : 1.59C, Nellore : 1.69C, Andhra Share : 13.73C అందుకోగా నైజాం లో 5.08 కోట్లు, సీడెడ్ లో 7.15 కోట్ల షేర్ ని అందుకుంది.

టోటల్ గా మొదటి రోజు రెండు రాశ్రాలలో ఆల్ మోస్ట్ 26 కోట్ల షేర్ ని అందుకుంది, ఇక కర్ణాటక లో 3.42 కోట్లు, రెస్ట్ ఆఫ్ ఇండియా 40 లక్షలు, ఓవర్సీస్ 50 లక్షలు షేర్ ని అందుకుంది. టోటల్ మొదటి రోజు కి గాను ఈ సినిమా 30.31 కోట్ల షేర్ ని అందుకుని చరిత్ర సృష్టించింది. ఇందులో టోటల్ హైర్స్ 10.8 కోట్లు ఉండగా వర్త్ షేర్ 19.5 కోట్ల రేంజ్ లో ఉంటుంది, ఇది నిజంగానే చారిత్రిక రికార్డ్ అనే చెప్పాలి. ఇక రెండో రోజు సినిమా జోరు ఎలా ఉంటుందో చూడాలి. న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.

Leave a Comment

Do NOT follow this link or you will be banned from the site!