న్యూస్ బాక్స్ ఆఫీస్

7 రోజుల కేరళ-తమిళ్ కలెక్షన్స్!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రంగస్థలం లాంటి హిస్టారికల్ ఇండస్ట్రీ హిట్ తర్వాత చేసిన సినిమా వినయ విదేయ రామ. టాలీవుడ్ బిగ్గెస్ట్ మాస్ డైరెక్టర్ గా పేరున్న బోయపాటి శ్రీను తో కలిసి చేసిన ఈ సినిమా ఈ ఇయర్ సంక్రాంతి భారీ గా రిలీజ్ అవ్వగా అంచనాలను అందుకోలేక పోయినా కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాఫ్ టాక్ తో కూడా భారీ వసూళ్లు అందుకున్న సినిమాగా…

సంచలన రికార్డ్ ను నమోదు చేసింది, కాగా సినిమా రీసెంట్ గా తమిళ్ మరియు కేరళలో డబ్ అయ్యి రిలీజ్ అవ్వగా ఓవరాల్ గా అక్కడ మొదటి వారాన్ని పూర్తీ చేసుకున్న ఈ సినిమా కొంచం డీసెంట్ కలెక్షన్స్ ని ఆ రెండు చోట్లా సాధించింది అని చెప్పాలి.

సినిమా కేరళలో రోజు వారి కలెక్షన్స్ ని గమనిస్తే.. Day 1 10.6L Day 2 8.9L Day 3 9.25L Day 4 4.1L Day 5 4.65L Day 6 3.1L Day 7 3L 7 Days 43.6L(Business 75L) ఓవరాల్ గా షేర్ సుమారు 23 లక్షల దాకా ఇక్కడ వచ్చిందని సమాచారం అందుతుంది.

ఇక సినిమా తమిళ నాడు లో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే… Day 1 14L Day 2 10L Day 3 11L Day 4 5L Day 5 5.1L Day 6 3.4L Day 7 3.2L 7 Days 51.7L(Business 1.2Cr) ఓవరాల్ గా షేర్ ఇక్కడ 26 లక్షల దాకా వచ్చిందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.

మొత్తం మీద రెండు చోట్లా సినిమా బిజినెస్ 1.95 కోట్లు కాగా సినిమా గ్రాస్ 95.3 లక్షలను మొదటి వారంలో అందుకుంది, ఇక టోటల్ షేర్ 49 లక్షల వరకు ఉంటుందని అంచనా… మొత్తం మీద బ్రేక్ ఈవెన్ అవ్వడానికి సినిమా అక్కడ చాలా దూరమే వెళ్ళాల్సి ఉంటుంది అని చెప్పాలి. న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.

Leave a Comment

Do NOT follow this link or you will be banned from the site!