న్యూస్

వినయ విధేయ రామ టీసర్ 5 నిమిషాల్లో వరల్డ్ వైడ్ ట్రెండింగ్

టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరియు బోయపాటి శ్రీను ల కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ సెన్సేషనల్ మూవీ వినయ విధేయ రామ అఫీషియల్ టీసర్ రీసెంట్ గా రిలీజ్ అయ్యి ఫ్యాన్స్ ని ఓ రేంజ్ లో ఆకట్టుకుంటూ దూసుకు పోతుంది. కాగా టీసర్ ని ఇలా రిలీజ్ చేశారో లేదో ఇండియా వైడ్ గా అలాగే వరల్డ్ వైడ్ గా కూడా భారీ గా ట్రెండ్ అవుతూ దూసుకుపోతుంది.

మొత్తం మీద టీసర్ రిలీజ్ చేసిన 5 నిమిషాల్లోనే ఇటు ఇండియా వైడ్ గా అటు వరల్డ్ వైడ్ గా ట్రెండ్ అయ్యి సంచలనం సృష్టించింది ఈ టీసర్. కాగా ప్రస్తుతానికి ఓవరాల్ గా 46.4 వేల కి పైగా ట్వీట్స్ ఈ టీసర్ పై ట్వీట్ అయినట్లు సమాచారం.

మొత్తం మీద మూడు హాష్ టాగ్స్ పై ట్రెండ్ అవుతున్న ఈ టీసర్ సోషల్ మీడియా లో కూడా కుమ్మెస్తూ దూసుకుపోతుంది. ఇక టీసర్ తొలి 24 గంటల్లో ఎలాంటి రికార్డులను నమోదు చేస్తుంది అనేది అందరిలోనూ ఆసక్తి రేపుతున్న ప్రశ్న. జోరు చూస్తుంటే కచ్చితంగా దుమ్ము లేపడం ఖాయం అంటున్నారు.

Leave a Comment

Do NOT follow this link or you will be banned from the site!